Friday, 6 November 2026

March 2015

హైదరాబాద్

అవకాశాలను యువ శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలి: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌, మార్చి 20 : యువ శాస్త్రవేత్తలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. బాలానగర్‌లోని నైపర్‌లో నిర్వహించిన సెమినార్‌కు హాజరైన కలాం మాట్లాడుతూ అరుదైన వ్యాధుల నివారణకు మందుల తయారీలో యువ శాస్త్రవేత్తలు కృషి…

మహబూబ్ నగర్

కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం : ఎల్‌.రమణ

మహబూబ్‌నగర్‌, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. మండలి ఎన్నికలతో కేసీఆర్‌కు కనువిప్పు కలగాలన్నారు. సీఎం పాలనలో 900మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పేదలను…

ఆదిలాబాద్

తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య

ఆదిలాబాద్‌, మార్చి 20: తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని కడెం మండలం కొండుకూర్‌లో శుక్రవారం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఘనటపై పోలీసులు…

హైదరాబాద్

నిధుల కేటాయింపుల్లోనూ వివక్ష: కాంగ్రెస్‌ నేత డీకే అరుణ

హైదరాబాద్‌, మార్చి 20: నిధుల కేటాయింపుల్లోనూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆమె చెప్పారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాత్రమే ఆసరా పథకం అందేలా కుట్రలు…

వరంగల్

ఆ నిర్ణయం సోమవారం తీసుకుంటాం: ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 20: స్పీకర్‌, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ చెప్పారు. తమ నేతలతో మాట్లాడి.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీజేపీ సభ్యులతోనూ చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్‌…

సీమాంధ్ర

గండిగానపూడి చేపలచెరువులో విష ప్రయోగం

కృష్ణా, (మార్చి20): కృష్ణా జిల్లా నందివాడ మండలం గండిగానపూడిలోని చేపల చెరువుపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రయోగం జరిపారు. ఆరు ఎకరాల విస్తీర్ణమున్న ఈ చేపల చెరువులో రూ. పన్నెండు లక్షలు విలువ చేసే చేపలు ఉన్నాయి. చెరువులో…

హైదరాబాద్

మందుల స్కామ్‌తో మాకు సంబంధం లేదు – జైళ్లశాఖ

హైదరాబాద్‌, మార్చి 20: చర్లపల్లి జైలులో మందుల స్కామ్‌ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని జైళ్లశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ స్కామ్‌తో తమ శాఖకు సంబంధం లేదని వారు చెబుతున్నారు. నిర్థిష్ట పద్ధతిలోనే అవసరమైన మందులు…

హైదరాబాద్

ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై ఎఫ్‌ఐఆర్‌

హైదరాబాద్‌, మార్చి 20: ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి, చలాన్లు చెల్లించని 94 మందిపై పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో నగరంలోని వాహనదారులకు టెన్షన్‌ పట్టుకుంది. సిగ్నల్స్‌…

హైదరాబాద్

పట్టువిడుపులు ప్రదర్శించాలి: ఇరు రాష్ట్రాలకు ఏకే సింగ్‌ సూచన

హైదరాబాద్‌, మార్చి20: విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్‌ సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతాధికారులతో ఏకే సింగ్‌ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి…

మహబూబ్ నగర్

ఆ రెండు సీట్లు బిజెపికి ఎందుకిచ్చారు: కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 20: జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవిప్రసాద్‌ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. బిజెపి చిన్న పార్టీ అన్న చంద్రబాబు.. రెండు సీట్లు ‘కమలానికి’ ఎందుకు కట్టుబెట్టారని…