ఛత్తిస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి
ఛత్తిస్‌గఢ్, మార్చి 17 : ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్‌ను ఢీ కొట్టింది. మోర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద…



