Friday, 6 November 2026

March 2015

Featured News

వ్యవ’సాయం’ అందించండి

నాబార్డు చైర్మన్‌ను కోరిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌  నాబార్డు చైర్మన్‌ను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నాబార్డ్‌ చైర్మన్‌ హర్షకుమార్‌ సమావేశమయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ,…

Featured News

ఇంజనీరింగ్‌పై రాజీలేదు

నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యత ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కొనసాగుతుంది: కడియం హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): ఇంజనీరింగ్‌ విద్యావిధానాంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ శాసనసభలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి స్పష్టం చేశారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగవేయడానికి…

Featured News

పేదల సంక్షేమానికి కట్టుబడ్డాం

భూములు అమ్మడం అనివార్యం సీలేరుపై వాటా వదులుకోం మైనారిటీల హక్కులు పరిరక్షిస్తాం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): వ్యవసాయంపై ఆధారపడ్డ దళితులకు మూడెకరాలు ఇవ్వాలన్న హావిూకిఒ కట్టుబడి ఉన్నామని, వారి ఆర్థిక ప్రగతికి కట్టుబడి ఉన్నామని సిఎం కెసిఆర్‌ శాసనసభలో…

Cover Story

పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మండలి సీట్లు పెంచేందుకు నిర్ణయం హామీలు అమలు కాలేదు:సోనియా బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా లేదు:వెంకయ్య ముంపు మండలాలను ముంచేశారు తెలంగాణ కరెంటు వాటా ఎగబెట్టారు:వినోద్‌ న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనచట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మండలి…

హైదరాబాద్

అనారోగ్యంతో మళయాళ సంగీత దర్శకుడు మృతి

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు బోంబే ఎస్‌. కమల్‌(82) తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ముంబయిలో జన్మించిన కమల్‌ కేరళలోని…

Featured News

హామీల‌ పై వెనక్కి తగ్గం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 17: అసెంబ్లీలో విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ సమాధానాలు ఇచ్చారు. తెలంగాణలో కరువు మండలాల వివరాలు సేకరిస్తామని, తాగునీటి కోసం జిల్లాలకు రూ.263 కోట్లు విడుదల చేశామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ హామీపై…

హైదరాబాద్

బంగారు తల్లి పథకాన్ని కొనసాగిస్తున్నారా? లేదా?: కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 17: ‘బంగారు తల్లి’ పథకాన్ని తెలంగాణ సర్కార్‌ కొనసాగిస్తుందా? లేదా? అని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పథకం అమలు రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదన్నారు. ఆసరా పథకంలోనూ చాలా లోపాలున్నాయని, అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేయట్లేదని…

జాతీయం

అత్యాచార బాధితురాలని పరామర్శించిన మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్‌, మార్చి 17 : నన్‌పై అత్యాచారఘటన పశ్చిమబెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. అయితే మమతను ఆందోళనకారులు ఘోరావ్‌ చేశారు. దాంతో వారిపై ఆమె మండిపడ్డారు. 70ఏళ్ల నన్‌పై అత్యాచార…

జాతీయం

పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు విపక్ష నేతల పాదయాత్ర

దిల్లీ: భూసేకరణ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా విపక్షాల ఎంపీలు మంగళవారం సాయంత్రం పార్లమెంట్‌నుంచి రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్ర చేపట్టారు. 11 విపక్ష పార్టీలు పాల్గొన్న ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.

జాతీయం

హైకోర్టు విభజన ప్రక్రియ 50 శాతం పూర్తయింది : సదానంద‌గౌడ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్గాల మధ్య హైకోర్టు విభజన ప్రక్రియ యాబ’్ఞయశాతం పూర్తయిందని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కొందరు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. హైకోర్టు…