Tuesday, 3 November 2026

April 2015

హైదరాబాద్

వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికుల ఆందోళన

 హైదరాబాద్: పీఆర్సీ అమలు కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేతన సవరణ ప్రధాన డిమాండ్‌గా ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలు గురువారం బస్‌భవన్‌ను ముట్టడికి సిద్ధమయ్యాయి.  ఎంప్లాయిస్-టీఎంయూ నేతలు పిలుపుతో…

Main

ఖాళీ సిలిండర్ల లారీ బోల్తా

 మహబూబ్‌నగర్(మానవపాడు): ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ గురువారం ఉదయం 7 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం ఉండవెల్లి శివారులో జరిగింది. సిలిండర్లు రహదారిపై…

అంతర్జాతీయం

మాస్కోసముద్రంలో 54 మంది జల సమాధి

 మాస్కో: సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి మునిగిపోయి 54 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. సముద్రంలో దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలు ఢీకొనడంవల్లే ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. దక్షిణ మగదాన్కు 250 కిలో  మీటర్ల…

Featured News

నేడు చిలుకూరు శ్రీవారి కల్యాణం..

చిలుకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని ఈ రోజు రాత్రి నిర్వహించనున్నారు. గోవింద నామస్మరణలతో పల్లకిలో స్వామివారి ఊరేగింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని…

Main

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

నల్లగొండ: ట్రాన్స్‌ఫారం కోసం అడిగిన రైతు నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటూ చందాపేట ఏఈ సంతోష్‌కుమార్ ఏసీబీకి చిక్కాడు. కరెంటు మోటరు కనెక్షన్ కోసం డీడీలు కట్టామని, తమకు ట్రాన్స్‌ఫారం మంజూరు చేయాలని అడిగిన రైతును…

వార్తలు

మహేష్ పిస్టల్ విలువ రూ.1.50 లక్షలు: జీతం రూ.8 వేలు,

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి కాలేజ్ విద్యార్థిని గౌతమి (18)ని హత్య చేసిన అటెండర్ మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర ఉన్న పిస్తోల్, సజీవంగా ఉన్న ఆరు బుల్లెట్ లు స్వాదీనం చేసుకున్నామని…

Featured News

బాలుడు సేఫ్: కిడ్నాపర్లను పట్టించిన ఒక్క ఎస్ఎంఎస్

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం సృష్టించిన ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్‌స మిస్టరీకి పోలీసులు గంటల వ్యవధిలోనే తెర దింపారు. ఎంతో సమయస్పూర్తితో, చాకచక్యంగా రంగంలో దిగిన పోలీసులు కేవలం ఒకే ఒక్క…

అంతర్జాతీయం

మనవద్దకు హార్వర్డ్ వర్సిటీ

 న్యూయార్క్: ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్లో కూడా తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తన అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు హార్వార్డ్ వర్సీటీకి చెందిన పత్రికలో పేర్కొంటూ…

Main

ఇద్దరు రైతుల ఆత్మహత్య

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో అప్పుల బాధతో గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండలంలోని చల్ గల్ లో నాగయ్య అనే రైతు పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన నాగయ్య పురుగుల…

అంతర్జాతీయం

యెమెన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు

ముంబై: యెమెన్ సంక్షోభంలో చిక్కుకున్న 190 మంది భారతీయులు ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానికి దళానికి చెందిన విమానంలో ముంబై చేరుకున్నారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. మరో విమానం ద్వారా 169 మంది కేరళలోని కొచ్చిలో దిగారని…