Tuesday, 3 November 2026

April 2015

హైదరాబాద్

గవర్నర్ తో ఏపీ మంత్రి శిద్ధా భేటీ..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన రవాణా పన్ను విధింపు విషయమై గవర్నర్ తో చర్చించారు.

హైదరాబాద్

మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలతో కేసీఆర్ భేటీ..

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ అభివృద్ధిపైన సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్

ఇరు రాష్ట్రాల సీఎంలపై దిగ్విజయ్ ఆగ్రహం..

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్ హామీలను పక్కన పెట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. వాటర్ గ్రిడ్ పథకం అవినీతి కుంభకోణమయమని, పైపుల కంపెనీలకు లబ్ధి…

Featured News

23 ఏళ్ల ఉద్యోగ జీవితం.. 45 సార్లు బదిలీ!

ప్రజా వేగుగా పేరున్న ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను హర్యానా ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. 23 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన బదిలీ కావడం ఇది 45వ సారి. ఐతే గతంలో ఖేమ్కా బదిలీని వ్యతిరేకించిన బీజేపీ…

Featured News

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయటంలో కుట్రదారుడు చంద్రబాబే!

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయటంలో జాప్యానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిబంధనకు కట్టుబడి ఉన్నామని…

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ధర్మదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో, దివ్యదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు శ్రీవారి ధర్మదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఉదయం 9గంటల…

హైదరాబాద్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్ధృతం

హైదరాబాద్‌: వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. డిమాండ్ల సాధనకోసం బస్‌ భవన్‌ ముట్టడించాలని నిర్ణయించారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు సుందరయ్య భవన్‌ నుంచి బస్‌భవన్‌కు భారీ ర్యాలీ…

Featured News

గన్ గురిపెట్టి ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు సమూహిక అత్యాచారం

బదౌన్: ఇటీవల కాలంలో దేశంలో అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఠక్కున చెప్పే సమాధానం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు మైనర్ బాలికలను అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగు…

Featured News

నేడు, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు

ముంబయి: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండురోజులు మూసివేసివుంచనున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌తోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వీటితోపాటు ఫారెక్స్, మనీ, ఆయిల్‌సీడ్స్ మార్కెట్లు కూడా మూసివేసివుంచనున్నారు.…

Main

డబ్బు సంపాదించాలని బయలుదేరి కానరాని లోకాలకు

మెదక్ (చేగుంట): మెరుగైన జీవితం గడపాలంటే డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తి దానికోసం విదేశాలకు వెళ్లడమే సరైన మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడువు అన్ని ఏర్పాట్లు చేసుకొని సౌదీకి బయలుదేరిన వ్యక్తిని మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. ఈ సంఘటన…