గోడ కూలి బాలుడి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్‌లో ఉండే మహేందర్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా గోడకూలింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు.…
వరంగల్ : వరంగల్ జిల్లాలో గోడ కూలి మహేందర్ (5) అనే బాలుడు గురువారం మృతిచెందాడు. మహబూబ్ నగర్ మండలకేంద్రంలోని హనుమాన్ టెంపుల్ రోడ్‌లో ఉండే మహేందర్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా గోడకూలింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు.…
మహిళలపై అకృత్యాలకు వారినే నిందించడం సమాజ్వాదీ పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. రేప్లకు మహిళలే కారణమంటూ హమీర్‌పూర్ ఎమ్మెల్యే శివచరణ్ ప్రజాపతి వ్యాఖ్యానించారు. ‘అత్యాచారాల్లో మహిళలదేమీ తప్పు లేదనడం సరికాదు. రేప్లకు పూర్తి బాధ్యత వారిదే’ అన్నారు. మహిళల…
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. గాంధీభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్‌సింగ్ సమీక్ష చేపట్టారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ నేత సీ.రామచంద్రయ్య తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఫిల్మ్ నగర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్: పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం జరిగింది. ఆటోలో ఉన్న ఉన్న మహారాష్ట్ర వాసి పై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటిచారు. గమనించిన స్థానికులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…
మెదక్: మిషన్ కాకతీయలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని చిన్నకోడూరులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రైతులకు 9గంటల విద్యుత్ ఇస్తామని అన్నారు. ఆంధ్ర పాలకుల…
హైదరాబాద్: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసి కార్మికులు సుందరయ్య పార్క్ నుండి బస్ భవన్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. బస్ భవన్ వద్ద బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో వివిధ జిల్లాల నుంచి కార్మికులు…
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి హార్ట్ సర్జరి జరిగింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పోచారంకు కేర్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కీ హోల్ సర్జరీ ద్వారా ఆయనకు పేస్…
ఢిల్లీ:కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు.…
హైదరాబాద్: ఫివర్ ఆసుపత్రి ఔట్ పేషెండ్ వార్డులో తోపులాట జరిగింది. చికెన్ ఫాక్స్, వైరల్ ఫీవర్‌తో 1000 మందకి పైగా పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారు. స్లిప్ దొరకక క్యూలైన్‌లో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు తక్కువగా ఉండటంతో…