Monday, 2 November 2026

April 2015

హైదరాబాద్

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం..విచారణ వాయిదా..

హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంపై దాఖలపై పిటిషన్లపై విచారణ హైకోర్టుకు రేపటికి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

అంతర్జాతీయం

మలాల దాడి కేసులో దోషులకు శిక్ష..

పాక్ : నోబెల్ విజేత మలాలపై జరిగిన దాడిలో పది మంది దోషులకు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. 2012లో మలాలపై తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్

ఎంసెట్ తో సంబంధం లేదు..భద్రత కల్పించలేమన్న టి.సర్కార్..

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ కు హైదరాబాద్ లో సెంటర్లు కేటాయించింది. కానీ ఆ ఎంసెట్తో తమకు సంబంధంలేదని, భద్రత కల్పించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం…

Main

ఏడేళ్ల చిన్నారిని చిత్ర హింసలు పెట్టిన పెద్దమ్మ..

ఖమ్మం : ఇల్లందులో ఏడేళ్ల చిన్నారిని పెద్దమ్మ చిత్ర హింసలు పెట్టింది. ఒంటిపై వాతలు పెట్టింది. సమచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని రక్షించారు. పెద్దమ్మను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

ఐడీహెచ్ కాలనీని సందర్శించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్: నగరంలోని ఐడీహెచ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయం

ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. పారిశుధ్యంపై అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

జాతీయం

వెస్ట్ బెంగాల్ లో బంద్..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను నిరసిస్తూ లెఫ్ట్ పార్టీలు 12 గంటలు, బీజేపీ 10 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చాయి.

జాతీయం

నేపాల్ కు సహకారం అందిస్తాం – వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు..

ఢిల్లీ: భూకంపంతో విలవిలలాడిన నేపాల్ పునర్‌నిర్మాణానికి పూర్తి సహాకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్‌యాండ్‌కిమ్ ప్రకటించా