Monday, 2 November 2026

April 2015

హైదరాబాద్

సత్యం కేసు..దోషులకు హైకోర్టులో ఎదురు దెబ్బ..

హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో దోషులైన సత్యం రామలింగరాజు, రామరాజు తదితర నిందితుల పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు దోషులకు సూచించింది.

సీమాంధ్ర

వైసిపి నేత ప్రసాద్ రెడ్డి హత్యకేసు.. నలుగురు నిందితుల అరెస్టు

అనంతపురం: వైసిపి నేత ప్రసాద్ రెడ్డి హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు శ్రీనివాస్, అనిల్, అశోక్, రంగనాయకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

హైదరాబాద్

రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మె

హైదరాబాద్: రోడ్డు రవాణా భద్రత బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా రావాణా రంగ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. అన్ని ట్రేడ్ యూనియన్లు సమ్మెకు మద్దతు తెలిపాయి. బాగ్ లింగంపల్లి నుంచి ఇందిరాపార్కు వరకు ఆటో యూనియన్ల్ ర్యాలీ…

నల్లగొండ

జానకీపురం ఎన్ కౌంటర్ కేసులో కొత్తకోణం..

నల్గొండ: జానకీపురం ఎన్ కౌంటర్ కేసులో కొత్త కోణం బయటపడింది. ఎన్ కౌంటర్ మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాదిని కాల్చి చంపింది కానిస్టేబుల్ నాగరాజు విచారణలో వెల్లడైంది. ఎస్సై సిద్దయ్య రివాల్వర్ పై నాగరాజు వేలిముద్రలున్నట్లు…

Main

నల్గొండ జిల్లాలో భారీ దోపిడీ…

నల్గొండ: జిల్లాలోని సాయిదుర్గ చిట్ ఫండ్ లో భారీ దోపిడీ జరిగింది. చిట్ ఫండ్ లోని రూ.20 లక్షల రూపాయలను దుండగులు దోచుకెళ్లారు. యజమానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Main

నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాల సమ్మె

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకరానున్న రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాలు బంద్ కు పిలులు ఇచ్చాయి. బిల్లును వెనక్కితీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.