లారీ-బస్సు ఢీ.. ఇద్దరు మృతి
మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
చిత్తూరు: నేడు టీటీడీ పాలకమండలి బాధ్యతలు స్వీకరించనుంది. ఉదయం 8.30 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు.
హైదరాబాద్: నేడు ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు యాథాతథంగా కొనసాగనున్నాయి.
హైదరాబాద్: నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటలకు పది వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఆదివాసీల సాగు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్లు లేని వారిని 2 లక్షల మంది వరకూ గుర్తించామని కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. 10టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గూడు లేని వారికి కొత్తగా ఇళ్లు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.…
వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోరం – ఈతకెళ్లి పదిమంది మృతి మహబూబ్‌నగర్ ,ఏప్రిల్29(జనంసాక్షి): వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఈత సరదా పది మంది ప్రాణాలు తీసింది.మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి…
– లోక్‌సభలో సర్కారుపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ,ఏప్రిల్29(జనంసాక్షి):మేక్ ఇన్ ఇండియా పరిధిలోనికి రైతులు రారా అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా…
– దేశ వ్యాప్తంగా రోడ్‌సెఫ్టీబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన న్యూఢిల్లీ,ఏప్రిల్29(జనంసాక్షి): రోడ్ సేఫ్టీ బిల్లుపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే దీనిని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈమేరకు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం …
హైదరాబాద్:తెలంగాణలోని చక్కెర కర్మాగారాలను రైతులపరం చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సహకార రంగంలో రైతుల ఆధ్వర్యంలో…
– ఎటుచూసిన హృదయవిదారక దృశ్యాలు – మందకోడిగా సాగుతున్న సహాయక చర్యలు ఖాట్మండ్,ఏప్రిల్29(జనంసాక్షి): నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుఉతన్నాయి. భూకంప బాధితుల్లో ఎవరినీ కదిలించినా కన్నీటి గాథే. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యమే. ప్రకృతి ప్రకోపానికి గురై…