Wednesday, 4 November 2026

April 2015

సీమాంధ్ర

భూసేకరణ భూములను చదును చేసిన మంత్రి నారాయణ.

గుంటూరు:నవులూరులో భూసేకరణ చేసిన భూములను మంత్రి నారాయణ ట్రాక్టర్ తో చదును చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అధికారులు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

సీమాంధ్ర

ప్రారంభమైన సీపీఎం జాతీయ మహాసభలు

విశాఖ: ఉక్కు నగరంలో సీపీఎం 21 మహాసభలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి మహ్మద్ సమీన్ ఆవిష్కరించి మహాసభలను పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

సీమాంధ్ర

కారును ఢీకొన్న టిప్పర్: ఒకరి మృతి

ప్రకాశం:టంగుటూరు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. టంగుటూరు మండలం ఓళ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలుకు…

సీమాంధ్ర

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలి: కరత్‌

విశాఖ: రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ఎనలేనిదన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కరత్‌ పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతిని నిర్వహించారు. విశాఖలో అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఎం జాతీయ…

సీమాంధ్ర

నేటి నుంచి సీపీఎం 21వ జాతీయ మహాసభలు

విశాఖ: సీపీఎం 21వ జాతీయ మహాసభల కోసం విశాఖ ముస్తాబైంది. ఎర్ర జెండాల రెపరెపలతో పోర్టు సీటీ పోరు సీటీగా మారింది. నేటి నుంచి ఆరు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గోనేందుకు సీపీఎం అతిరథ మహాశయులంతా విశాఖకు…

హైదరాబాద్

రాగల 48గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు…

హైదరాబాద్:రాగల 48 గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిన తమిళనాడు నుండి పశ్చిమ మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోని ఏర్పడిందని తెలిపారు.

సీమాంధ్ర

నేటి నుంచి సీపీఎం 21వ జాతీయ మహాసభలు

విశాఖ: సీపీఎం 21వ జాతీయ మహాసభల కోసం విశాఖ ముస్తాబైంది. ఎర్ర జెండాల రెపరెపలతో పోర్టు సీటీ పోరు సీటీగా మారింది. నేటి నుంచి ఆరు రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గోనేందుకు సీపీఎం అతిరథ మహాశయులంతా విశాఖకు…

హైదరాబాద్

నక్లెస్ రోడ్ లో రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా..

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్‌రోడ్డులో రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా కార్యక్రమం జరుగుతుంది. అంబేదర్క్ జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం…

రంగారెడ్డి:హయత్‌నగర్‌లో గల కోళ్ల ఫారాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి బయటపడింది. శాంపిల్స్‌ను పూణెకు పంపి బర్డ్‌ఫ్లూగా అధికారులుగా నిర్ధారించారు. దీంతో నేడు 80 వేల కోళ్లను చంపేయనున్నారు. బర్డ్‌ఫ్లూపై జిల్లా కలెక్టర్ హై అలర్డ్‌ను ప్రకటించారు.