Wednesday, 4 November 2026

April 2015

సీమాంధ్ర

వామపక్ష ఉద్యమాలను బలోపేత చేద్దాం:ఏచూరి

విశాఖ: వామపక్ష ఉద్యమాలను బలోపేత చేద్దామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారం ఏచూరి పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 21వ జాతీయమహాసభ ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. వామపక్ష ఉద్యమాలకు ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నాయన్నారు. క్యూబా, అమెరికా…

హైదరాబాద్

లఖ్వీ విడుదలపై పాక్ కోర్టులో పంజాబ్ ప్రభుత్వం పటిషన్

హైదరాబాద్:ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి లఖ్వీ విడుదలను సవాల్ చేస్తూ పాక్ కోర్టులో పంజాబ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది.

సీమాంధ్ర

వామపక్షాల ఐక్యత కోసం కృషి జరగాలి:సురవరం

విశాఖ: వామపక్షాల ఐక్యత కోసం కృషి జరగాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవ సభలో పాల్గొని సందేశమిచ్చారు. పేదలు, ధనికుల మధ్య అంతరం పెరుగుతోందని,…

జాతీయం

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆప్ బహిష్కృత నేతలు?

ఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నట్లు సమాచారం.

జాతీయం

26/11 తరహా దాడులకు ఉగ్రవాదుల కుట్ర

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 26/11 తరహా దాడులకు లష్కర్ ఈ తోయిబా పాల్పడనున్నట్లు ఐబీ హెచ్చరికలు జారీచేసింది. హోటళ్లు, రైల్వే స్టేషన్లు లక్ష్యంగా రెండు మూడు నెలల్లో లష్కర్ ఈ తోయిబా దాడులకు యోచిస్తున్నట్లు ఐబీ పేర్కొంది. సుమారు 10…

సీమాంధ్ర

బీజేపీ ప్రభుత్వం బూర్జువా సంస్థలకు కొమ్ముకాస్తోంది:కరత్

విశాఖ: బిజెపి సర్కార్ బూర్జువా సంస్థలకు కొమ్ము కాస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ విమర్శించారు. విశాఖలో జరుగుతున్న సీపీఎం 21వ జాతీయ మహాసభల ప్రారంభ సభలో ఆయన ఉపన్యసించారు. మోదీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు…

సీమాంధ్ర

ప్రజా వ్యతిరేక చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్:పి.మధు

విశాఖ: బిజెపితో పొత్తు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఎం ఏపీ ప్రధాన కార్యదర్శి పి. మధు ఆరోపించారు. సీపీఎం జాతీయ మహసభల ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బిజెపి మతతత్వాన్ని…

సీమాంధ్ర

కుప్పంలో ప్రారంభమైన టిడిపి కార్యకర్తల సంక్షేమ యాత్ర…

కుప్పం: టిడిపికార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ కార్యకర్తల సంక్షేమయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ప్రారంభమైంది. మొదట కుప్పంలో టీడీపీ కార్యకర్తలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. అనంతరం కుప్పంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి కార్యకర్తల…

Main

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ: హరీష్‌రావు

మెదక్ : అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు భూ పంపిణీ కాగితాలపైనే చేశాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం దళితులకు సాగుకు యోగ్యమైన భూములే ఇస్తుందని…

హైదరాబాద్

బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కేసీఆర్

హైదరాబాద్: నేడు అంబేద్కర్ జయంతి నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.