Wednesday, 4 November 2026

April 2015

హైదరాబాద్

24 అత్యవసర బృందాలు ఏర్పాటు చేశాం:కమిషనర్

హైదరాబాద్: నగరంలో సహాయక చర్యల కోసం 24 అత్యవసర బృందాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్

నగరంలో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి భారీ వర్షం కరుస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. నగరంలో చాలా…

హైదరాబాద్

వామిగౌడ్ క్షమాపణ చెప్పాల్సిందే: నారాయణ

హైదరాబాద్:‘‘హిందువులు నలుగురేసి పిల్లల్ని కనటంద్వారా ముస్లింలను డామినేట్‌ చేయాలి’’ అని శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఖండించారు. ఆ ప్రమాదకర వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని స్వామిగౌడ్‌ను ఆయన…

సీమాంధ్ర

జులైలో కొత్త ఎక్సైజ్ పాలసీ: మంత్రి రవీంద్ర

విజయవాడ:జూలై నెలలో నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 13 జిల్లాల అధికారులతో మంత్రి సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఇతర రాషా్ట్రలను అధ్యయనం చేస్తున్నామనీ, జూన్‌ నెలఖరు నాటికి నూతన ఎక్సైజ్‌ పాలసీని…

హైదరాబాద్

పంజాగుట్ట లో యువతిపై యాసిడ్ దాడి

హైదరాబాద్:పంజాగుట్టలో ఓ యువతి పై యాసిడ్ దాడి జరిగింది. నడిచి వెళుతున్న యువతిపై ఆటోలో వచ్చిన యువకుడు యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందదుతుడి…

హైదరాబాద్

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ముసాపేట్, లాలాపేట, ఇసిఐఎల్, తార్నాకతోపాటు పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లిలో వడగండ్ల వాన కురుస్తోంది. భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనాల రాకపోకలకు…

Featured News

అకాల వర్షం అపార నష్టం

తెలంగాణ అంతటా భారీ వర్షాలు ధ్వంసమైన వరి, మొక్కజొన్న, పత్తి, మామిడి పంటలు హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు మృత్యువాత పడ్డారు. వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు, మామిడి…

Featured News

ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపే

ఇండియాలో పెట్టుబడులు పెట్టండి తయారీ కేంద్రంగా భారత్‌..ప్రధాని నరేంద్ర మోడీ హానోవర్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): భారతదేశం తయారీ రంగ కేంద్రంగా మారుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. భారత్‌తో పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నా. ఇందుకోసం జర్మనీతోపాటు…

Featured News

చత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

నలుగురు జవాన్లు మృతి, ఏడుగురికి గాయాలు రాయపూర్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): ఛత్తీస్‌గడ్లో  మావోయిస్టులు మరోసరి పంజా విసిరారు. వరుసగా మూడోరోజు కూడా దాడికి తెగించి నలుగురు పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. దంతెవాడ జిల్లాలోని కిరండోల్‌- పల్నార్‌ వద్ద పోలీసులు ప్రయాణిస్తోన్న మైన్‌…

Featured News

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై సందీప్‌ శాండిల్య నేతృత్వంలో సిట్‌

సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి అసదుద్దీన్‌, ముస్లిం సంఘాల డిమాండ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి):  వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటుచేసింది. ఐజీ సందీప్‌ శాండిల్య నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ విచారణ బృందంలో…