Thursday, 5 November 2026

April 2015

మహబూబ్ నగర్

ప్రమాదవశాత్తూ రైతు మృతి

దేవరకద్ర (మహబూబ్‌నగర్): ఓ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ట్రాక్టర్ కింద పడి ఒక రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నార్లోనికుంట్ల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు…

Featured News

అధికారికంగా పూలే జయంతి

హైదరాబాద్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి జోగు రామన్న చెప్పారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు రూ. 2 లక్షలు, హైదరాబాద్, సికింద్రాబాద్ కు రూ. 5.60 లక్షలు మంజూరు చేసినట్టు వెల్లడించారు.…

హైదరాబాద్

గోడకూలి 9 మందికి తీవ్రగాయాలు

హైదరాబాద్ : నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి.  ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో చోటు చేసుకుంది. హఫీజ్‌బాబానగర్ బీబ్లాక్‌లో ఉండే మోహినుద్దీన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని…

Main

ముగిసిన నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ:అధికారిక లాంఛనాలతో మార్క్సిస్టు యోధుడు నర్రారాఘవరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం కేంద్ర కమిటి సభ్యులు వి.శ్రీనివాసరావు, జానారెడ్డి, ఎంపి గుత్తాసుఖేందర్ రెడ్డి, చుక్కా రామయ్య తదితర వామపక్ష…

Main

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస

మహబూబ్ నగర్: నాగర్ కర్నూలులో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండల కాంగ్రెస్ కార్యకర్తల వల్లభరెడ్డి, హబీబ్, గౌస్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వారి అనుచరులు గొడవకు దిగారు. ఎంపి నంది ఎల్లయ్య…

హైదరాబాద్

పాత బస్తీలో ఉద్రిక్తత

చార్మినార్: హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత గుంపులుగా వచ్చిన కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మీర్‌చౌక్ ఏసీపీ గంగాధర్‌కు గాయాలయ్యాయి. అంతేకాకుండా మెఘల్‌పూరా పోలీస్…

హైదరాబాద్

హైదరాబాద్ లో వడగళ్ల వాన

హైదరాబాద్ హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది. అమీర్ పేట, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో వడగళ్లు పడ్డాయి. దీంతో, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Main

ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్

వరంగల్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణానికి…

Featured News

నేను చాలా హర్ట్ అయ్యా: కోహ్లీ

ముంబయి : ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఓటమికి ప్రియురాలు అనుష్క శర్మ కారణమన్న విమర్శలపై క్రికెటర్ విరాట్ కోహ్లీ  తొలిసారి పెదవి విప్పాడు.  తనపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు చూసి షాక్ అయినట్లు అతడు తాజాగా…