నగరంలో చోరీ
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల రాజధాని నగరమైన హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రోజురోజుకీ చోరీల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించలేదు. తాజాగా శుక్రవారం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరం రాజేంద్రనగర్ బండ్లగూడలోని…


