మియామీ ఓపెన్ టైటిల్ విజేత సానియా జోడి..
న్యూఢిల్లీ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విస్ దిగ్గజం మార్టిన్ హింగీస్ జోడి వరుసగా రెండో టైటిల్ దక్కించుకుంది. మియామి ఓపెన్లో మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా, హింగీస్ జోడి రష్యాకు చెందిన మకరోవా, వెస్నినా…
