Wednesday, 4 November 2026

April 2015

Featured News

ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై శుక్లా గురి

కోల్ కతా:  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిష్టించాలని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా భావిస్తున్నారు. గత నెలలో ఐపీఎల్ ట్రెజరర్ పదవికి పోటీ చేసిన ఆయన శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో…

జాతీయం

కాక్ పిట్ లో కొట్టుకున్న పైలట్లు

 జైపూర్: జర్మన్‌వింగ్స్ విమానాన్ని కో-పైలట్ కూల్చేసిన కిరాతక ఘటన కళ్లముందు కదలాడుతుండగానే… ఎయిర్ ఇండియా విమానం పైలట్లు ఘర్షణ పడిన ఘటన జైపూర్ లో ఆదివారం చోటు చేసుకుంది. జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయలుదేరడానికి ముందు కాక్…

Main

ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆస్పత్రి : లక్ష్మారెడ్డి

మెదక్ : ములుగు మండలం మార్కుక్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రులను 100 పడకల…

జాతీయం

హరితహారానికి కేంద్రం సాయం కోరుతాం : జోగు

న్యూఢిల్లీ : హరితహారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కోరుతామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అడవుల పెంపకానికి క్యాంపా నిధులు విడుదల చేయాలని కోరుతామని తెలిపారు. మొక్కల పెంపకానికి కేంద్రం నుంచి దాదాపు రూ.…

Main

వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక మృతి

మెదక్ : మెదక్ పట్టణంలోని ద్వారకా పిల్లల ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి ఆరేళ్ల బాలిక సోని మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు…

హైదరాబాద్

డీజీపీ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారుల భేటీ

హైదరాబాద్ : డీజీపీ అనురాగ్ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో అడిషనల్ డీజీ ఎల్‌అండ్‌ఓ సుదీప్ లక్తాకియ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఐజీ సజ్జనార్ పాల్గొన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సూర్యాపేట కాల్పుల ఘటన,…

Main

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన మినీ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది.…

Main

లక్ష్మీనరసింహుని ఆలయంలో పాము..

ఖమ్మం : జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మినరసింహుని ఆలయంలోకి ఆదివారం ఓ తాచుపాము ప్రవేశించింది. కొంతసేపు లక్ష్మీనరసింహుని విగ్రహంపై పడగవిప్పి కూర్చుంది. అనంతరం శఠగోపం వద్ద కొంతసేపు ఉంది. ఉదయం దేవాలయాన్ని తెరిచి శుద్ధి చేసుకుని పూజలు నిర్వహిస్తుండగా.. పాము…

Main

బంగారు తెలంగాణ సాధించడం ఖాయం – తుమ్మల..

ఖమ్మం : బంగారు తెలంగాణ సాధించడం ఖాయమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జిల్లాలోని ఏన్కూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరం భాగస్వాములు…

Main

నల్గొండ ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్..

నల్గొండ : జిల్లా ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు స్వీకరించారు.