Wednesday, 4 November 2026

April 2015

Featured News

వాటర్‌గ్రిడ్‌లో అవినీతి ధార

సొంత వ్యక్తికే టెండర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పదకంపై కాంగ్రెస్‌ ముప్పేట దాడి చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకంలో అవినీతి చోటుచేసుకుందని  తెలంగాణ కాంగ్రెస్‌ మరోమారు…

Featured News

రాజ్యాంగబద్దంగానే నిర్ణయాలు

రాజ్‌భవన్‌ వివరణ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): తనపై ఒక విూడియాలో వచ్చిన వార్తకథనాలపై గవర్నర్‌ నరసింహన్‌ తరపున రాజ్‌ భవన్‌ అదికారులు వివరణ ఇచ్చారు. గవర్నర్‌ కు ఉద్దేశాలు ఆపాదిస్తూ కథనాలు రాయడం సరికాదని వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌ రాజ్యాంగబద్ధమైన అత్యున్నత…

Cover Story

సూర్యాపేట కాల్పుల నిందితుల హతం

వీరోచితంగా పోరాడిన నల్గొండ పోలీసులు 3 రోజుల్లో ముగ్గురు పోలీసుల బలిదానం సిమి కార్యకర్తలుగా నిఘా వర్గాల అనుమానం నల్లగొండ,ఏప్రిల్‌4(జనంసాక్షి): నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన భారీ  ఎన్‌కౌంటర్‌ లో సూర్యాపేట కాల్పుల నిందితులు హతమయ్యారు.…

వార్తలు

జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ జారీచేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డులను ఏర్పాటుచేయాలనిఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 200 వార్డులు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో తెలిపారు.

వార్తలు

ఎస్.ఐ భార్యకు పురిటినొప్పులు

నల్లగొండ జిల్లా ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడ్డ ఎస్.ఐ సిద్ధయ్య భార్య పరిస్థితి సీరియస్ గా మారింది. హైదరాబాద్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తను చూసేందుకు వచ్చిన ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో, ఆమెను వెంటనే…

Featured News

గుడ్‌బై హేలీ.. గుడ్‌బై!

 లండన్: ‘అన్ని రకాలుగా నేనెంతో అదృష్టవంతురాలినని భావిస్తా. నేను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని కలుసుకున్నా. ఎంతో మంది తమ జీవితకాలంలో చేసినదానికంటే నేను ఎక్కువే చేశాను. నాకు ఈ జీవితం చాలు’ అంటూ ఎంతో మందికి ఎన్నోరకాలుగా స్ఫూర్తినిచ్చిన…

హైదరాబాద్

‘బేటీ బచావో…’ కమిటీలో సభ్యురాలిగా నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం పార్టీకి సంబంధించిన వివిధ కమిటీలను ప్రకటించారు. ‘బేటీ బచావో బేటీ పఢావో’ కమిటీలో సభ్యురాలిగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను ఎంపిక చేశారు. అదే విధంగా పార్టీ…

హైదరాబాద్

హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా నగరంలో ్ణొలిగూడ రామమందిరం నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ వరకు చేపట్టిన హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఆద్యంతం హనుమాన్‌ నామస్మరణతో వైభవంగా ఈ యాత్ర జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా…

జాతీయం

టీనేజి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం!

కాంచీపురం : తమిళనాడులో ఘోరం జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ స్కూలు టీచర్ పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల వయసున్న ఆ టీచర్ను అరెస్టు చేసి…

సీమాంధ్ర

తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నక్సల్స్ కలకలం

తూర్పుగోదావరి: జిల్లాలో నకిలీ నక్సల్స్ కలకలం రేపారు. ద్వారపూడి, రామచంద్రాపురంలో వీరు వ్యాపారుల నుంచి డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంలో పోలీసులు… 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.