Wednesday, 4 November 2026

April 2015

జాతీయం

దళితుల అభ్యున్నతికి కృషి చేయాలి:ఏపీసీఎం

ఢిల్లీ:దళితుల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో నిర్వహించిన బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు హాజరైన ఆయన అనంతరం మాట్లాడుతూ దళితుల కోసం పాటుపడిన వ్యక్తి బాబూ…

సీమాంధ్ర

రాజమండ్రి పరిసరాల్లో ఎక్సైజ్ శాఖ దాడులు

తూ.గో:గోదావరి పుష్కరాల సందర్భంగా ఎక్సైజ్‌ పోలీసులు రాజమండ్రి పరిసరాల్లో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 500మంది ఎక్సైజ్‌ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. 20 లంకగ్రామాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా…

అంతర్జాతీయం

11 మంది భారతీయులను కాపాడిన పాక్

ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని తెలిపింది. పూర్తిగా అల్ కాయిదా వారి హస్తగతంలో ఉన్న యెమెన్లోని…

Main

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు….

కరీంనగర్‌:కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న ఆలయాన్ని మూసేసిన అధికారులు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు తెరిచి దర్శనానికి భక్తులను అనుమతించారు. దీంతో హనుమాన్‌ మాలధారులు పెద్ద ఎత్తున చేరుకుని మాల విరమణ చేసిన…

జాతీయం

ఆగ్రాలో భారీ పేలుడు:ఇద్దరి మృతి

యూపీ: ఆగ్రాలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

ఆటో బోల్తా: ఒకరు మృతి…

గుంటూరు:కూలీలతో వెళ్తున్న ఆటో ఆదివారం తెల్లవారుజామున 7 గంటలకు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటన వినుకొండ మండలం వెంకుపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వెల్లటూరుకు చెందిన అద్దాలపూడి వెంకటసుబ్బయ్య(60) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా  మరో…

హైదరాబాద్

విషమంగానే ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్ధితి

 హైదరాబాద్: ఒకవైపు ఖేదం. మరోవైపు మోదం. ఎస్ఐ సిద్ధయ్య కుటుంబంలో చిత్రవిచిత్ర పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతల కోసం ప్రాణాల్నే పణంగా పెట్టాడు సిద్ధయ్య. విధినిర్వహణలో దుండగుల కాల్పుల్లో గాయపడి… చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాల్పుల్లో గాయపడ్డ కొడుకును చూసి…

Featured News

వీరమరణం పొందారు

ధైర్యసాహసాలు ప్రదర్శించారు మృతుల కుటుంబాలను ఆదుకుంటాం అసాంఘిక శక్తులను సహించం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): సంఘ విద్రోహశక్తులను తుదముట్టించడంలో తెలంగాణ పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. నల్లగొండ జిల్లాలో  దుండగుల కాల్పుల్లో మరణించిన…

Featured News

పొగాకు లాబీకి తలొగ్గం

బీడీ, సిగరెట్‌ కట్టలపై డేంజర్‌ మార్క్‌ 65శాతం పెంపుకు ఆదేశం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు,ఏప్రిల్‌4(జనంసాక్షి):పొగాకు లాబీకి  తలొగ్గేది లేదని ప్రధాని స్పష్టం చేసిన్రు. బీడీ, సిగరెట్‌ కట్టలపై హెల్త్‌ వార్నింగ్‌ లోగో సైజు 65 శాతానికి పెంచుతూ…

Featured News

ఉత్తర తెలంగాణకు మళ్లీ మావోయిస్టులు

కేకేడబ్ల్యు కమిటీ పునరుద్ధరణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్‌కు బాధ్యతలు విజయవంతంగా ప్లీనరీ అప్రమత్తమైన పోలీసులు వరంగల్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి):  తెలంగాణ ప్రాంతంలో  గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టుల కదలికలు మళ్ళీ మొదలు అయ్యాయా?  అంటే కొన్ని రోజుల…