శ్రీనగర్ లో అగ్నిప్రమాదం..
జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్‌లోని నవాయి సబ్ కాంప్లెక్స్ లో అగ్రి ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్‌లోని నవాయి సబ్ కాంప్లెక్స్ లో అగ్రి ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు తనయుడి మృతి చెందారు. తన కొడుకు బ్యూ బిడెన్ బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ వెల్లడించారు.
డెహ్రాడ్రూన్ : ప్రభుత్వ అధికారులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ పేర్కొన్నారు. బాధ్యాతరహితంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని ఆయన ప్రకటించారు. రెండేళ్ల క్రితం సంభవించిన వరదల…
హైదరాబాద్: నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక నేత పర్సా సత్యనారాయణ సంస్మరణ సభ జరుగుతోంది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు పద్మనాభన్ హాజరయ్యారు.
హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు కొనసాగుతోంది. రేపు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి వచ్చి పోలింగ్‌లో పాల్గొననున్నారు.
విజయవాడ: టిడిపి నేత పడాల కన్న మృతి కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. పడాల కన్న మృతిని హత్యగా పోలీసులు భావిస్తున్నారు. వివాహేతర సంబంధమే అయన హత్యకు కారణమని భావిస్తున్నారు.
హైదరాబాద్: కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు టీఆర్ ఎస్ లో చేరినందుకు నిరసనగా టిఎన్ ఎస్ ఎఫ్ కార్యకర్తలు ఆందోళన ఇంటిని ముట్టడించారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు.
కరీంనగర్: కత్లాపూర్ మండలం భూషణరావుపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకును హత్య చేశారు.
కృష్ణా:రాజధాని ప్రాంత సమస్యలపై కాసేపట్లో ఉండవల్లి సెంటర్ లో సీపీఎం మహాధర్నా నిర్వహించనుది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు, ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు హాజరు కానున్నారు.
వరంగల్: ఆత్మకూరు మండలం కొత్తగుట్ట క్వారీలో పేలుళ్లు సంభవించాయి. ఈప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. జేసీబీ ధ్వంసం అయింది.