హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్
హైదరాబాద్: పాతబస్తీలో రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రెయిన్ బజార్, డబిర్ పుర, చార్మినార్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 50 మందిని అదుపులోకి తీసుకున్నా
హైదరాబాద్: పాతబస్తీలో రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రెయిన్ బజార్, డబిర్ పుర, చార్మినార్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 50 మందిని అదుపులోకి తీసుకున్నా
హైదరాబాద్: నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక నేత పర్సా సత్యనారాయణ సంస్మరణ సభ జరుగనుంది. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు పద్మనాభన్ హాజరుకానున్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ ఎస్ భవన్ లో నేడు రెండో రోజు మాక్ పోలింగ్ జరుగనుంది. మాక్ పోలింగ్ కు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
హైదరాబాద్: నేడు తెలంగాణ పాలీసెట్-2015 పరీక్ష జరుగనుంది. పాలీసెట్ పరీక్షకు ప్రశ్నపత్రం కోడ్ ఎస్-2 ఎంపిక చేశారు. పాలీసెట్ ప్రశ్నపత్రం కోడ్ ను మంత్రి కడియ శ్రీహరి విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి…
హైదరాబాద్: నేడు తెలంగాణ పాలీసెట్ పరీక్ష జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది.
47 సెంటిగ్రేడ్ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత తెలంగాణలో కొనసాగుతున్న వడగాడ్పులు హైదరాబాద్,మే30(జనంసాక్షి): రామగుండంలో భానుడు ప్రచండ రూపం దాల్చాడు. ఇక్కడ 47 సెంటిగ్రేడ్ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. భానుడి ప్రతాపంతో తెలంగాణ అట్టుడుకుతోంది.…
రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి): జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. జపాన్‌లోని బొనిన్ దీవులలో శనివారంనాడు భారీ భూకంపం సంభవించింది. జపాన్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో భూమి కంపించింది.…
హైదరాబాద్‌మే30(జనంసాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మొత్తం 32 రంగాల నుంచి 50 మందిని రాష్ట్రస్థాయి అవార్డుల కమిటీ ఎంపిక చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న…
హైదరాబాద్,మే30(జనంసాక్షి): ఓయూ భూముల్ని ఎవరూ లాక్కోరని తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆ భూములు విశ్వవిద్యాలయానికే చెందుతాయని, వాటిపై పూర్తి హక్కులు ఓయూవేనని ఆయన స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు తప్పుదోవపట్టించి దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.…
మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం హైదరాబాద్,మే30(జనంసాక్షి): హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్న టీఆరెస్ సర్కారు ఆదిశగా పనులు వేగవంతం చేస్తోంది. హైదరాబాద్ నగర వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను రూపుమాపేందుకు,…