Wednesday, 4 November 2026

May 2015

సీమాంధ్ర

నేడు ఏపీ ఐసెట్ పరీక్ష..

విశాఖ : నేడు ఏపీ ఐసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 136 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 78,178 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

హైదరాబాద్

నేడు స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభం..

హైదరాబాద్ : నేడు నగరంలో స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Featured News

స్చచ్ఛ హైదరాబాద్.. మంచి కార్యక్రమం: సోమేష్ కుమార్..

 హైదరాబాద్: ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’.. మంచి కార్యక్రమం అని జిహెచ్ ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ అన్నారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేశారని తెలిపారు. 36 వేల…

Featured News

సరిహద్దులపై చైనా-భారత్‌ కీలక భేటీ

పెట్టుబడులు, అరుణాచల్‌ ప్రదేశ్‌ వీసాల పంపిణీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు బీజింగ్‌,మే15(జనంసాక్షి): రెండో రోజు చైనా పర్యటనలో భాగంగా భారత ప్రదాని నరేంద్రమోదీ శుక్రవారం బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లోని గ్రేట్‌హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ వద్ద ప్రధాని మోదీని చినా…

Featured News

మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌పై ఒప్పందం

స్నేహపూర్వక వ్యాపార నగరాల్లో మన రాజధాని బీజింగ్‌, మే15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌ నగరానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 24 ఒప్పందాలు జరిగాయి.…

Featured News

నేటి నుంచి స్వచ్ఛ హైదరాబాద్‌

మహా యజ్ఞం ప్రారంభం హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి…

Featured News

సిలికాన్‌వ్యాలీలో పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ భేటీ

శాన్‌ఫ్రాన్సిస్కో, మే 15(జనంసాక్షి)  : అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిక్కీ ఆధ్వర్యంలో సిలికాన్‌ వ్యాలీలోని శాంతాక్లారా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Featured News

ఈ నెల 22న ఎమ్మెల్యేలతో జయ భేటీ

పాలనా పగ్గాలు చేపట్టేందుకు తహతహ చెన్నై,మే15(జనంసాక్షి): తమిళనాట ఎఐడిఎంకె రాజకీయాలు ఊపందుకున్నాయి. త్వరలోనే జయ సిఎం పదవి చేపడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం నిర్ణయించారు. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పిలుపు రానేవచ్చింది.…