Wednesday, 4 November 2026

May 2015

Cover Story

కేంద్రంలో బడా పెట్టుబడిదారుల సర్కార్‌

  రైతుల భూములు లాగి అదానీ,అంబానీలకిచ్చేందుకు కుట్ర రాష్ట్రంలో మినీ మోదీ పాలన యేడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదిలాబాద్‌, మే 15(జనంసాక్షి) : బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై…

ఆదిలాబాద్

రైతుల కోసమే పని చేస్తాం – రాహుల్..

ఆదిలాబాద్ : కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతుల కోసమే పనిచేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, రైతులు, కూలీలు…

ఆదిలాబాద్

పరామర్శించే వరకు ప్రభుత్వం స్పందించిందా – ఉత్తమ్..

ఆదిలాబాద్ : చనిపోయిన రైతులను పరామర్శించే వరకు ప్రభుత్వం స్పందించిందా అని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క సంవత్సరంలోనే ఏ రాష్ట్రంలో కూడా 900…

ఆదిలాబాద్

రైతులు అల్లాడుతున్నారు – జైపాల్ రెడ్డి..

ఆదిలాబాద్ : గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతుల భూములు లాక్కొని కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

ఆదిలాబాద్

కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాకారం – జానారెడ్డి..

ఆదిలాబాద్ : కాంగ్రెస్ వల్లే తెలంగాణ కల సాకారమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని వడ్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో జానా మాట్లాడారు. కాంగ్రెస్..సోనియా లేకుండా టీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాలు ఆందోళనలు చేసినా తెలంగాణ వచ్చేది…

అంతర్జాతీయం

నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు..

కఠ్మాండు: వరుస భూకంపాలతో కకావికలమవుతోన్న నేపాల్ లో శుక్రవారం మరోసారి భూమి కంపించింది. రాజధాని కఠ్మాండుకు 52 కిలోమీటర్ల దూరంలోని ధదింగ్ జిల్లా కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయినట్లు నేపాల్ జాతీయ…

ఆదిలాబాద్

ముగిసిన రాహుల్ పాద యాత్ర

ఆదిలాబాద్: జిల్లాలో కొరటికల్ నుండి వడియల్ వరకు 15 కి.మీటర్ల పాద యాత్ర ముగిసింది. ఈ పాద యాత్రలో 5గురు రైతు కుటుంబాల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కో రైతు కుటుంబాని రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించారు.…

హైదరాబాద్

వాహనదారులపై కి దూసుకెళ్లిన కారు:ఒకరి మృతి

హైదరాబాద్:వనస్థలిపురంలో కారు బీభత్సం సృష్టించింది. వాహనదారులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో, 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.