Wednesday, 4 November 2026

May 2015

ఆదిలాబాద్

బోండ్ల లింగన్న, అస్మన్న కుటుంబాలను పరామర్శించిన రాహుల్

ఆదిలాబాద్: జిల్లాలో రాహుల్ గాంధీ పాద్ర యాత్ర కొటికల్ నుంచి ప్రారంభమై లక్ష్మణ్ చందా మీదుగా కొనసాగుతోంది. లక్ష్మణ్ చందాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున బోండ్ల లింగన్న, లస్మన్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి కుటుంబాలకు ఒక్కోక్కరికి రెండులక్షల రూపాయల…

హైదరాబాద్

22న పార్టీ ఎమ్మెల్యేలతో జయలలిత భేటీ

హైదరాబాద్: అక్రమాస్తుల కేసు నుంచి ఇటీవలే నిర్దోషిగా బయటపడిన తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఈ నెల 22న ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో భేఈ కానున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీమాంధ్ర

ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా:చంద్రబాబునాయుడు

ప.గో:ఏపీలో నదుల అనుసంధానంతో ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ప.గో. జిల్లా పోలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప.గో జిల్లాలో కాలువ పనులకు భూమిసమస్య లేదన్నారు.కాం గ్రెస్…

జాతీయం

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39పాయింట్ల లాభంతో 27,245 దగ్గర, నిఫ్టీ 18పాయింట్ల 8,242 లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు చైనా మార్కెట్లు నష్టాలలో ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయం

రెండో రోజుకు చేరున్న ప్రధాని మోడీ చైనా పర్యటన…

చైనా: ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నేడు చైనా ప్రధాని లీ కెషాంగ్‌తో మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సరిహద్దు సమస్య, భారత్‌లో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా భారత్, చైనా మధ్య…

జాతీయం

సనంద పుష్కర్ మృతి కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు…

న్యూఢిల్లీ:సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సాక్షులకు నిజనిర్ధారణ(లై డిటెక్షన్ టెస్ట్స్) పరీక్షలు జరిపేందుకు అనుమతించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. సాక్షులు కొన్ని విషయాలను దాచి పెడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.…

సీమాంధ్ర

శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రం వద్ద వైసీపీ నేత హత్య

కర్నూలు:సున్ని పెంటకు చెందిన వైసీపీ నేత వసంతరావును(55) వేటకొడవళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం రెండో జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగింది. స్థానికులు సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా…

సీమాంధ్ర

ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్రచందనం దుంగలు మాయం

కడప: జిల్లా ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. గురువారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలలోని కొన్ని దుంగలను దొంగలు ఎత్తుకెళ్లారు.

ఆదిలాబాద్

లక్ష్మణ్ చందాకు బయలుదేరిన రాహుల్ పాద యాత్ర

ఆదిలాబాద్:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర కాసేపట్లో లక్ష్మణ్‌చందా గ్రామానికి చేరుకోనుంది. నేడు ఉదయం కొరిటికల్‌కు చేరుకున్న ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతు రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. కాసేపట్లో లక్ష్మణ్‌చందాకు చేరుకోనున్న ఆయన లింగన్న, సూది…

రంగారెడ్డి

పాతపడ్డ బావిలో తలదాచుకున్న సైకో…

రంగారెడ్డి:బాలాపూర్ సాయినగర్ లో తన కుటుంబంలోని ముగ్గురిని కిరాతకంగా గొంతు కోసి చంపిన సైకో రామిరెడ్డి పాడుబడ్డ బావిలో తలదాచుకున్నాడు. పోలీసులు రాంరెడ్డిని బావిలో నుంచి బయటకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ తగాదాలే కారణమని…