Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను రెచ్చగొడుతోంది:తమ్మినేని

హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను రెచ్చగొడుతూ సమస్యను జఠిలం చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో…

సీమాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం:30 ఇళ్లు దగ్ధం

శ్రీకాకుళం:జిల్లాలోని లావేరు మండలం మురపాక వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 ఇళ్లు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.

హైదరాబాద్

శ్రీనిధిని పరామర్శించిన జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: కేన్సర్ వ్యాధితో బాధపడుతూ కూకట్ పల్లి రామ్ దేవ్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీనిధిని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు.

వార్తలు

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాల్సిందే:హైకోర్టు

హైదరాబాద్:ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పై హైకోర్టులో జరుగుతున్న విచారణ మధ్యాహ్నం 12.30 గంటలకి వాయిదా వేసింది. మరో వైపు సమ్మె విరమిస్తారో లేదో చెప్పేందుకు యూనియన్లకు కోర్టు సమయం ఇచ్చింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా…

హైదరాబాద్

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు లో విచారణ ప్రారంభం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై హైకోర్టులో నేడు విచారణ ప్రారంభమయ్యింది. సమ్మె చట్టబద్ధమేనంటూ కార్మిక సంఘాలు కౌంటర్ దాఖలు చేశాయి. వేతన సవరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై ప్రమాణ పత్రం దాఖలు చేశారు. కోర్టు ఆదేవాల…

జాతీయం

ఎన్ హెచ్ 31 పై పోలీసు జీపునుఢీకొన్న ట్రక్

బీహార్: ఎన్ హెచ్ 31 జాతీయ రహదారిపై పోలీసు జీపును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న ట్రక్ ను ఛేజ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు…

హైదరాబాద్

మాదన్న పేటలో జీహెచ్ ఎంసీ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌:మాదన్నపేట్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులు ఈరోజు ధర్నాకు దిగారు. ఇటీవల అమానుషంగా స్వీపర్లపై దాడిచేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

సీమాంధ్ర

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం:సీతంపేట ఏజెన్సీ గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది నెలలుగా జనావాసాలకు సమీపంలో సంచరిస్తున్న నాలుగు ఏనుగుల గుంపులు తాజాగా పాడలి పంచాయతీ పరిధిలోని దబ్బగూడ గ్రామంపై పడ్డాయి. సమీపంలో ఉన్న మామిడి, జీడి పంటలను ధ్వంసం…

హైదరాబాద్

కాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ కేబినెట్

హైదరాబాద్: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మద్యం పాలసీ, ఆర్టీసీ సమ్మె, టూరిజం ప్యాకేజ్, నీరు-చెట్టు సమీక్ష తదితర అంశాలపై చర్చించన్నుట్లు సమాచారం.