కాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కాసేపట్లో హైకోర్టులో విచారణ మొదలుకానుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కౌంటర్ దాఖలు చేయనున్నాయి. కోర్టు చెప్పినా కార్మికసంఘాలు సమ్మె విరమించకపోవడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కాసేపట్లో హైకోర్టులో విచారణ మొదలుకానుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కౌంటర్ దాఖలు చేయనున్నాయి. కోర్టు చెప్పినా కార్మికసంఘాలు సమ్మె విరమించకపోవడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు ఉదయం నష్టాలతో ప్రారంభమైయ్యాయి. సెన్సెక్స్-250 పాయింట్లు, నిఫ్టీ-80 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి.
నల్గొండ:లంచం తీసుకుంటూ సస్పెండైన యాదగిరిగుట్ట తహశీల్దార్ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. ఓ రైతు వద్ద నుంచి రూ. 15 వేలను లంచంగా తీసుకుంటూ తహశీల్దార్ సోమ్లానాయక్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు…
అమెరికా: గూగుల్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గూగుల్ ఉపాధ్యక్షుడు రాడ్‌క్లిఫ్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌లు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీంతో హైదరాబాద్ నగరంలో రూ.…
గుంటూరు:జిల్లాలోని భూ వివాదం తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టింది. చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారి పాలెంలో తండ్రీ కొడుకుల మధ్య ఓ భూమి విషయమై తగాదా పడ్డారు. దీంతో ఆవేశం ఆపుకోలేని కొడుకు.. తన తండ్రిని హత్య చేశారు.…
కృష్ణా: నూజివీడు లోగల శ్రీనివాససెంటర్‌లో అదుపు తప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి మూడు షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపులు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.
కర్నూలు: చాగలమర్రి సమీపంలో జాతీయరహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా పీలేకు చెందిన కార్తీక్, రషీదగా గుర్తించారు.
తిరుమల: ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 7…
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ రసవత్తరపోరు రాయ్‌పూర్ వేదికగా జరగనుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
విజయనగరం: జిల్లా ఎస్‌కోట రైల్వే స్టేషన్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా ఉద్యోగిణులపై దాడి చేశారు. స్వాతి అనే మహిళా టెక్నీషియన్ కిరాతకంగా తలపై బాదడంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఆభరణాలు ఇచ్చి పార్వతి తప్పించుకుంది. రంగంలోకి దిగిన…