Wednesday, 4 November 2026

May 2015

జాతీయం

సల్మాన్ ఖాన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం ఆయనకు ముంబైలోని సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్షపై ముంబై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

హైదరాబాద్

కేరళలో నలుగురు క్రీడాకారిణుల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: కేరళలో నలుగురు క్రీడాకారిణులు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఓ క్రీడాకారిణి మృతి చెందగా, మరో క్రీడాకారిణి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి శిక్షణా కేంద్రంలో వేధింపులే కారణమని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటే అరెస్టు చేస్తాం:మంత్రి శిద్ధా

ప్రకాశం:ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని ఏపీ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. ఆయన ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ…. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక…

సీమాంధ్ర

తిరుపతిలో సీపీఎం నిరసన దీక్ష

తిరుపతి:హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ. 1200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి డిమాండ్ తిరుపతిలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఏడాదిలోగా…

కరీంనగర్

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు:ఇద్దరి మృతి

కరీంనగర్:ఆర్టీసీ బస్ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యార్థం అద్దెబస్సులను నడుపుతుంది. హెవీ లైసెన్స్ ఉన్నవారిని డ్రైవర్లుగా,…

జాతీయం

ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకే ఉంది,పార్టీలకు కాదు:వెంకయ్య

ఢిల్లీ:ఏపీకి ప్రత్యేక హోదాను రాజకీయం చేయడం సరికాదని కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కీలకమైన అంశమని, ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకు ఉంది కాని, పార్టీలకు లేదన్నారు. యూపీఏ సర్కారు ప్రత్యేకహోదాకు చట్టబద్ధత కల్పించి…

సీమాంధ్ర

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాజీ మంత్రి దీక్ష

కృష్ణా:ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కృష్ణా జిల్లా నందిగామలో గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినానాదాలు చేశారు. ఈ…

Main

ఏసీబీ వలలో నీటి పారుదల శాఖ ఏవో

ఆదిలాబాద్:లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ డివిజనల్ ఏవో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏవో క్రాంతికుమార్ రూ. 52 వేలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు.

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు కూడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 30 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.