Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

నేటి రాత్రి నుంచి సమ్మెకు దిగనున్న 108 ఉద్యోగులు

హైదరాబాద్: అందరినీ ఆదుకునే తమనెవరు ఆదుకుంటారని 108 ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచి 108 ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సమ్మె నోటీసు ముందే ఇచ్చినా.. యాజమాన్యం తెలివిగా రేపు సాయంత్రం 4 గంటలకు చర్చలకు రావాలని…

Main

బాలికపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జాతీయం

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

తిరుమల:తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.పిట్ట గోడను ఢీకొని జీపు బోల్తా పడటంతో నలుగురు భక్తులు తీవ్రంగా గాయ పడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న జీపు మొదటి ఘాట్‌రోడ్డులో ప్రమాదానికి గురైంది. 32వ మలుపు వద్ద పిట్టగోడను…

హైదరాబాద్

వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్:సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని డైరీఫాం రోడ్డులో వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి కుమార్ అనే వ్యక్తిపైకి దూసుకుపోయింది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరగగానే వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు…

Main

బస్సు టైర్లలో గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు….

మహబూబ్ నగర్: ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. గద్వాల్ బస్టాండు నుంచి రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు, పోలీసులు ఎస్కార్ట్ తో బైటకు పంపారు. ఆ రెండు బస్సులు గద్వాల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న…

జాతీయం

కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్‌లోని మిలిటరీ కంటోన్మెంట్ తరలింపు తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్

హైదరాబాద్‌ ఎన్జీవో కాలనీ బస్టాప్‌ వద్ద ఘర్షణ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. శాంతియుత నిరసన పలుచోట్ల ఘర్షణకు తావిస్తోంది. హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ డిపో పరిధిలోని… ఎన్జీఓ కాలనీ వద్ద… తోపులాట జరిగింది. కార్మికులు సమ్మెకు దికటంతో… అధికారులు తాత్కాలిక…

హైదరాబాద్

కేరళలో నలుగురు క్రీడాకారిణుల ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: కేరళలో నలుగురు క్రీడాకారిణులు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఓ క్రీడాకారిణి మృతి చెందగా, మరో క్రీడాకారిణి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి శిక్షణా కేంద్రంలో వేధింపులే కారణమని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.