Tuesday, 3 November 2026

May 2015

జాతీయం

నేడు కేంద్రహోంశాఖతో ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంశాఖతో నేడు ఎపి, తెలంగాణ సీఎస్ లు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో విభజన సమస్యలు, ఉద్యోగుల విభజనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్

నేడు తెలంగాణ ఈసెట్ ఫలితాలు

హైదరాబాద్: నేడు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు జెఎన్ టియులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Main

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహిళా డాక్టర్‌

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మహిళా డాక్టర్ జూబ్లీహిల్స్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. పోలీసులు కారును ఆపివేసిన వెంటనే మద్యం మత్తులో ఉన్న మహిళా డాక్టర్ కోపంతో నడిరోడ్డుపై కారును వదిలేసి వెళ్లిపోయింది. దాదాపు కిలో…

Featured News

సహకారంతో అభివృద్ధి

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే 29(జనంసాక్షి): హైదరాబాద్‌ అబిడ్స్‌ లోని తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకును మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. సహకార బ్యాంకులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయమందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇతర బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు ఎదగాలని…

Featured News

మారిందన్నావు..ఎక్కడ మారింది?

ధరలు తగ్గలేదు పెరిగాయి మోది సర్కారుపై గులాంనబీ ఆజాద్‌ ఫైర హైదరాబాద్‌,మే29(జనంసాక్షి): మోడీ ఏడాది పాలనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ నిప్పులు చెరిగారు. మోడీ ప్రజలకు రాసిన లేఖలో అన్ని అబద్ధాలే పేర్కొన్నారని దుయ్యబట్టారు.ఎన్డీఏ…

Featured News

వేసవి మహా విపత్తు

తెలంగాణలో వడదెబ్బకు 500 మృతులు హైదరాబాద్‌,మే29(జనంసాక్షి):  తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్య ప్రతాపానికి తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రాణాలను కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం పది జిల్లాల వ్యాప్తంగా గురువారం వరకు 486…

Featured News

తెరాసలోకి రానియ్యలే..

ఎర్రబెల్లిని నేనే అడ్డుకున్నా ఉప ముఖ్యమంత్రి కడియం హైదరాబాద్‌,మే 29(జనంసాక్షి): టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్‌ఎస్‌లోకి రాకుండా అడ్డుకున్నది తానేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో  చేరాలనుకున్న…

Featured News

దిల్లీ సర్కారుపై మా పెత్తనం లేదు

రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి): దిల్లీ సర్కారుపై కేంద్రం పెత్తనం చెలాయించట్లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని తామే నడపాలనే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌…