Tuesday, 3 November 2026

May 2015

హైదరాబాద్

నేడు అమెరికాకు కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు అమెరికాకు వెళ్లనున్నారు. రెండు వారాల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. బుధవారం వాషింగ్టన్ లో ఇండియన్ అంబాసిడర్ తో కేటీఆర్ భేటీ…

స్పొర్ట్స్

ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే.. వాంఖడేలో గెలవాల్సిందే..!

రాత్రి 8 గంటలకు దిల్లీ-ముంబయి మ్యాచ్‌ హైదరాబాద్‌: ఐపీఎల్‌-8లో భాగంగా ఈ రోజు రాత్రి ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో సముజ్జీవులుగా ఉన్న దిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌.. వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. సీజన్‌లో ప్లే ఆఫ్‌…

అంతర్జాతీయం

ఆన్‌లైన్ గేమింగ్‌లో 14 రోజులు…

బీజింగ్ : చైనాకు చెందిన మిస్టర్ జియా ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా 14 రోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా ఓ పక్క ఆన్‌లైన్ గేమ్ మారథాన్ ఆడుతూ మరోపక్క పెట్టెమీద పెట్టె సిగరెట్లు కాలుస్తూ చివరకు…

Main

పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింగీతం జలాశయం పునరుద్ధరణకు రూ. 1.50 కోట్లు కేటాయిస్తామని…

జాతీయం

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, యువకుడికి తీవ్ర గాయాలు

పూణె, మే 5 : మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. పాత గొడవలు కారణంగా ఒక యువకుడిని మరో వ్యక్తి పెద్ద బండరాయితో తలపై మోదాడు. ఆ యువకుని పరిస్థితి విషమంగా ఉంది. పూణెలోని రెండు కుటుంబాల మధ్య…

Featured News

విశ్వస్థాయి బౌద్ధ క్షేత్రంగా సాగర్‌

– ఘనంగా శాంతిదూతకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్‌ నల్లగొండ,మే 4 (జనంసాక్షి): నాగార్జునసాగర్‌ను ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా తీర్చి దిద్దుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌కు వెళ్లి రావాలనుకునే రీతిలో శ్రీపర్వతారామంను అభివృద్ధి చేస్తామన్నారు.నాగార్జునసాగర్‌లోని…

Featured News

స్వేచ్ఛా స్వతంత్య్రాలు కావాలంటే బౌద్ధమే శరణ్యం

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి): స్వేచ్ఛ, స్వాతంత్యం కావాలంటే బుద్ధుని మార్గమే శరణ్యమని,  శాంతి స్వరూపుడైన బుద్ధభగవానుడిని అనుసరించడం ద్వారా, ఆయన చూపిన బాటల్లో నడవడం ద్వారా యుద్ధాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రధాని…

Featured News

నేపాల్‌ భూకంపంలో 41 మంది భారతీయులు మృతి

ఖాట్మండ్‌,మే 4 (జనంసాక్షి): నేపాల్‌లో వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా అక్కడ 41మంది భారతీయులు చనిపోయారు. అక్కడ మొత్తం 57 మంది విదేశీయులు చనిపోగా వారిలో భారతీయులే 41మంది ఉండటం గమనార్హం. ఈ మేరకు నేపాల్‌ పోలీసులు  ప్రకటన…