Tuesday, 3 November 2026

May 2015

Featured News

ఆమ్‌ఆద్మీని అంతమొందించేందుకు మీడియా సుపారీ

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విూడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఖతం చేసేందుకు విూడియా సుపారీ తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. విూడియా సంస్థలపై బహిరంగ విచారణ జరపాలని…

Featured News

చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి

– నారాయణ హైదరాబాద్‌,మే 4 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 302 కేసు నమోదు చేయాలని  సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర…

Cover Story

మళ్లీ అధికారం మనదే

– రాజకీయాలు అవినీతికి అడ్డా కారాదు – ప్రజలకు సేవ చేద్దాం -చరిత్రలో నిలిచిపోదాం – మూడు రోజుల శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ నల్లగొండ,మే 4 (జనంసాక్షి): నెక్స్‌టర్మ్‌లో మనమే గెలుస్తాం…ఒకసారి గెలిచిన తరవాత మళ్లీ గెల్చుకునే శక్తి…

Featured News

అత్తారింట్లో కోడలే: అవకాయ పెట్టేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ప

పశ్చిమగోదావరి : దేశానికి రాజు అయిన తల్లికి కొడుకే అన్నట్లుగా.. కేంద్రమంత్రి అయినా అత్తారింట్లో కోడలే అని రుజువు చేశారు నిర్మలా సీతారామన్. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన అత్తగారింటికి వచ్చిన ఆమె,…

Featured News

బస్సు లోయలో పడి 50 మంది సజీవదహనం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో సోమవారం నాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో పన్నా నుంచి ఛతర్‌పూర్‌ వెళ్తున్న ఓ బస్సు పన్నా జిల్లాలోని పండవి లోయ ప్రాంతంలో కల్వర్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో…

వార్తలు

ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ దుర్మార్గం

ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళను.. పెండ్లి చేసుకుంటాన ని నమ్మించి ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. జైపూర్‌కు చెందిన విడాకులు తీసుకున్న ఓ మహిళ (28)కు జార్ఖండ్‌కు చెందిన రంజన్‌పాండే ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. పెండ్లి చేసుకుంటానని సహజీవనం చేసి ముఖం…

Main

జేఎన్టీయూలో వందకోట్ల స్కాం : నారాయణ

   హైదరాబాద్: జేఎన్టీయూలో వంద కోట్ల స్కాం జరిగిందని సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యులు నారాయణ ఆరోపించారు. నేటి ఉదయం గవర్నర్ నరసింహన్‌ను ఆయన కలిసారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ స్కాం పై తక్షనం విచారణ జరిపించాలని…

హైదరాబాద్

5 ఫ్లాట్లలో ఒకేసారి దొంగతనం

హైదరాబాద్‌ హైదరాబాద్‌ మియాపూర్‌ లోని మదీనగూడ పూజిత రెసిడెన్సీ అపార్టుమెంట్‌ లో దొంగలు చెలరేగారు. వరుసగా 5 ఫ్లాట్లలో దొంగతనం చేశారు. 10 తులాల బంగారం, రూ. 10వేల నగదు తీసుకెళ్లారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు…

Featured News

సీఎంఎస్ ఉద్యోగుల అరెస్ట్

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఏటీఎంలలో నింపాల్సిన డబ్బుని స్వాహా చేసిన సీఎంఎస్ సంస్థ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐదు నెలల కాలంలో కోటీ 49లక్షల రూపాయలను ఉద్యోగులు మాయం…

Featured News

తెలంగాణ ఎంసెట్ విధివిధానాలు..

   హైదరాబాద్:  తెలంగాణ ఎంసెట్‌-2015 విధివిధానాలను తెలంగాణ ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు వెల్లడించారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు…