కావలిలో యువకుడిని చితకబాదిన ఖాకీలు..
నెల్లూరు : కావలిలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బైక్ ఆపకుండా వెళ్లిన యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపెట్టారు. ఇంటికి వెళ్లి యువకుడిని చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు : కావలిలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బైక్ ఆపకుండా వెళ్లిన యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపెట్టారు. ఇంటికి వెళ్లి యువకుడిని చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు.
తిరుమల : నేటి నుండి ఆరో తేదీ వరకు కారీరిష్టి – వరుణయాగం కార్యక్రమం జరగనుంది.
ఢిల్లీ : పంజాబ్ – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ నేడు జరగనుంది. ఢిల్లీ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ లో మంబై జట్టుతో రాజస్థాన్ ఢీకొననుంది. ముంబై వేదికగా రాత్రి…
గుంటూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30గంటలకు ఆర్టీసీ కార్మికులు జరపనున్న మేడే వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు.
తూ.గో : ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ, రాజమండ్రిలో బాబు పర్యటించనున్నారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండిలో జరిగే మేడే వేడుకల్లో బాబు పాల్గొంటారు.
– ఆప్తుల్ని కోల్పోయి అర్థాకలితో అలమటిసూ ్త -గూడు చెదిరింది, గుండె పగిలింది – సాయం కోసం ఆర్తిగా ఎదరుచూపు ఖాట్మండ్,ఏప్రిల్30(జనంసాక్షి): పెను భూకంపం సంభవించి ఐదు రోజులైనా నిలువ నీడ లేని వారు ఎందరో ఇప్పుడు తమకు…
పెషావర్, ఏప్రిల్30(జనంసాక్షి): నోబెల్ గ్రహీత మలాలాపై దాడికి పాల్పడిన నలుగురికి ఈరోజు ఉగ్రవాద నిరోధక కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికా విద్యను ప్రోత్సహించి నందుకుగాను 2012 అక్టోబర్‌లో పాఠశాలకు వెళ్లి వస్తున్న మలాలా యూసుఫ్‌జాయ్‌తో పాటు…
రోడ్ సేఫ్టీ బిల్లులను వ్యతిరేకంగా ఆందోళన న్యూఢిల్లీ/హైదరాబాద్,ఏప్రిల్30(జనంసాక్షి): రోడ్‌సేఫ్టీ బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి, పలు రాష్టాల్ల్రో రవాణా స్తంభించింది. ప్రైవేటు వాహనాల సంఘం సమ్మెకు పిలుపునివ్వడంతో ఆ ప్రభావం దేశంలోని పలు రాష్టాల్ల్రో కనిపించింది. కేంద్ర…
సిబిఐ విచారణ జరపలేం.. ¬ం మంత్రి రాజ్‌నాథ్ న్యూఢిల్లీ,ఏప్రిల్30(జనంసాక్షి): శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం రేగింది. ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్య సభలో మాట్లాడుతూ… రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాద న లేనందున కేంద్ర దర్యాప్తునకు…
హైదరాబాద్,ఏప్రిల్30(జనంసాక్షి): సత్యం కంప్యూటర్స్ స్కాం కేసు లో నిందితులు రామ లింగరాజు తదితరు లకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవా లు చేస్తూ వాళ్లు దాఖ లు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది.…