నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
హైదరాబాద్:నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది టి సర్కార్. పాఠశాలల పనివేళలతో పాటు.. పీరియడ్ల సంఖ్య, పరీక్షల్లో మార్పులకు నాంది పలికింది. గతయేడాది ఎడ్యుకేషన్ ఇయర్ కాలెండర్‌లో స్వల్ప…
