ముగిసిన ధవళేశ్వరం మృతుల అంత్యక్రియలు..
విశాఖపట్టణం : అచ్యుతాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరం మృతులకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, రమేష్, వైసీపీ నేతలు బోత్స సత్యనారాయణ, అమర్నాథ్ హాజరయ్యారు. ధవళేశ్వరం ఘటనలో 22…






