మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టుల పూర్తి – కేసీఆర్.
మహబూబ్ నగర్ : మూడేళ్లోలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూత్పూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రూ.35,200 కోట్లతో ఎత్తిపోతల…
