Wednesday, 4 November 2026

June 2015

హైదరాబాద్

రేవంత్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయనున్న ఏసీబీ.

హైదరాబాద్:రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ కు మరి కాసేపట్లో ఏసీబీ కౌంటర్ దాఖలు చేయనుంది. మధ్యాహ్నం ఈ పిటిషన్ వాదనలు జరిగే అవకాశం ఉంది.

స్పొర్ట్స్

ఐసీఐసీఐ బ్యాంక్ ఛైర్మన్ గా ఎంకే శర్మ..

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాం క్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎంకే శర్మ నియమితులయ్యారు. శర్మ గ తంలో హిందుస్థాన్ యునీలీవర్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. కేవీ కామత్ స్థానంలో నియమితులైన ఆయన ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వహించను న్నారు. ఈ…

అంతర్జాతీయం

అహ్మదాబాద్ లో కారు బీభత్సం: ఇద్దరి మృతి

  గుజరాత్: అహ్మదాబాద్‌లో కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారు హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

హైదరాబాద్

ముగిసిన ఆర్తీ అగర్వాల్ అంత్యక్రియలు..

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి ఆర్తీ అగర్వాల్ అంత్యక్రియలు నేడు పూర్తయ్యాయి. ఆర్తీ చేయించుకున్న లైపోసక్షన్ ఆపరేషన్ వికటించడంతో గత శనివారం మృతిచెందిన విషయం తెలిసిందే. అమెరికాలోని అట్లాంటాలో కుటుంబసభ్యులు, సన్ని హితులు ఆర్తీకి బాధతప్త హృదయాలతో తుదివీడ్కోలు…

హైదరాబాద్

నేడు ఇందిరాపార్కు వద్ద సీపీఎం ధర్నా

హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉదయం 11.30 గంటలకు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు, బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 583 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన సల్మా అనే మహిళ నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మహబూబ్ నగర్

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన 

మహబూబ్ నగర్: మంత్రి కేటీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తూరులో అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించనున్నారు.

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదం..30 మందికి గాయాలు 

అనంతపురం:రాప్తాడు మండలం మరూరు టోల్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు… డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.