Wednesday, 4 November 2026

June 2015

జాతీయం

ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న డీజీపీ…

ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఏపీ డీజీపీ రాముడు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో కలిసి డీజీపీ ఢిల్లీ వెళ్లారు. సీఎస్‌ కృష్ణారావు కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ, హోం శాఖ కార్యదర్శితో…

హైదరాబాద్

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి

హైదరాబాద్: ఓటు కు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లిలో శిక్ష అనుభవిస్తున్న టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి కలిశారు.

హైదరాబాద్

ఎల్బీ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఎల్బీ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. అంతే కాకుండా రెండు రాష్ట్రాల సీఎంల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు.

జిల్లా వార్తలు

చెట్టును ఢీకొన్న టాటాసుమో:ఐదుగురు మృతి

చిత్తూరు:మామండూరు దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఓ సుమో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సుమోలోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా…

జాతీయం

నన్ను అరస్ట్ చేస్తే…కేసీఆర్ సర్కార్ కూలిపోద్ది:చంద్రబాబు

ఢిల్లీ: నన్ను అరెస్టు చేసినా, చేయడానికి ప్రయత్నించినా కేసీఆర్ ప్రభుత్వం కూలి పోతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో ఓ జాతీయ ఛానల్ కు ఇంటర్వూ ఇస్తూ… ఆడియో టేపుల వ్యవహారంలో తానేందుకు సమాధానం…

అంతర్జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి

హైదరాబాద్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసుల కార్డన్ సర్చ్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యం కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈతనిఖీల్లో 200మంది పోలీసులు పాల్గొన్నారు

జాతీయం

మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ కానున్న గవర్నర్

ఢిల్లీ:ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్రపతితో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 ప్రధాని నరేంద్ర మోడీ తో…