తల్లిదండ్రులు మందలించారని విషగుళికలు మింగిన విద్యార్ధులు: ఇద్దరు మృతి
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు ముగ్గురు పదో తరగతి విద్యార్థులు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని యాడికి మండలం…









