Monday, 2 November 2026

June 2015

Featured News

ఆప్‌ సర్కారు తొలి బడ్జెట్‌

ఢిల్లీ జూన్‌25(జనంసాక్షి): ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 41,129 కోట్లతో ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బడ్జెట్‌ ను ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయం…

Featured News

పదో షెడ్యూల్‌లోని సంస్ధలు తెలంగాణకే

హైదరాబాద్‌  జూన్‌25(జనంసాక్షి): పదో షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్రంలోని సంస్థలు తెలంగాణకే చెందుతాయని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పదో షెడ్యూల్‌పై ఉన్నతాధికారులతో సీఎస్‌ రాజీవ్‌ శర్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏజీ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ…

Cover Story

హైదరాబాద్‌ ఆదర్శం

– అందరికీ ఇళ్లు ప్రభుత్వ విధానం – మూడు బృహత్పథకాలను ప్రారంభించిన మోదీ న్యూఢిల్లీ,జూన్‌25(జనంసాక్షి): హైదరాబాద్‌ లో ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూళ్ల విధానాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు.  ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ లో పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన…

వార్తలు

అని జిల్లాల్లో నిర్భయకేంద్రాలు:హరీష్

మెదక్: మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఇవాళ జిల్లాలోని సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు,…

హైదరాబాద్

నో కట్ అండ్ పేస్ట్… ఆ టేపులు ఒరిజినలే…! ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక

  ఓటుకు నోటు కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులపై ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్ ఎల్‌) అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక ఒకటి సమర్పించారు. ఆడియో, వీడియో టేపుల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ లేదు. ఒరిజినల్‌ టేపులేనని…

అంతర్జాతీయం

అమెరికా అధ్యక్ష బరిలో బాబి జిందాల్… నేడో రేపో అధికారిక ప్రకటన

    అమెరికా అధ్యక్షబరిలో భారతసంతతికి చెందిన అమెరికా కోటీశ్వరుడు, లూసియానా గవర్నర్ బాబి జిందాల్ పోటీపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే శ్వేతసౌథం అధిపతి ఎన్నికల రేసులో తొలిసారి భారత…

వార్తలు

విశాఖలో ఐఐఎం… దేశ వ్యాప్తంగా ఆరు.. కేంద్రం ఆమోదం

    విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఐఐఎంలో వచ్చే విద్యా సంవత్సం నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి. తొలత 140 మంది విద్యార్థులతో ఆరంభమయ్యే ఈ సంస్థలు ఏడేళ్ళలో 560 మందికి చేరుకుంటాయి.…

జాతీయం

రూ. 7 లక్షలు: ఏటీఎం మిషన్ ఎత్తుకుపోయారు

రుద్రపూర్: నగదు చోరీ చెయ్యడానికి వెళ్లిన దుండగులు వీలుకాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకుని మాయం అయిన సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉదయ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ లో జరిగిన ఈ సంఘటనతో…

జాతీయం

ఇది యూపీఏ కాదు: రాజ్, రాజేకు సంతకం చిక్కు

న్యూఢిల్లీ: ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఎన్డీయే సర్కార్ అని, యూపీఏ మంత్రులు చేసినట్లుగా తమ మంత్రులు ఎవరూ తప్పులు చేయరని, అందువల్ల వారు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్‌లు…

జాతీయం

రూ. లక్ష కోట్లు కేటాయిస్తాం… సొంతింటి కల నెరవేరుతుంది: వెంకయ్య నాయుడు

   భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆవాస్ యోజన, అమృత్ పథకాలు అమల్లోకి వస్తే ప్రతి భారతీయుడి సొంతింటి కల నెరవేరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన అటల్ పట్టణ…