Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

ఏసీబీ అధికారుల తీరుపై రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఆగ్రహం

హైదరాబాద్:రేవంత్ విచారణ సమయంలో లాయర్లను ఏసీబీ అధికారులు అనుమతించలేదు. ఏసీబీ అధికారుల తీరుపై రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారుల తీరు కోర్టు ధిక్కారమే అని, ఏసీబీ అధికారుల తీరుపై కోర్టు ఆశ్రయిస్తామని…

జాతీయం

రాజనాథ్ తో భేటీ అయిన ఎంపీ వీహెచ్

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో ఎంపీ వీహెచ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారాన్ని రాజనాథ్ దృష్టి కి వీహెచ్ తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

హైదరాబాద్

నాగోల్ లో టిప్పర్ బీభత్సం: ఒకరి మృతి

హైదరాబాద్:నాగోల్‌లో వేగంగా వస్తున్న టిప్పర్‌ దంపతులపైకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. భర్తను ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఐదుగురు పేర్లతో కూడిన స్మగ్లర్ల జాబితాను చిత్తూరు జిల్లా పోలీసులు ఈడీకి అందించారు. ఈ జాబితాలో వైసీపీ నేత విజయానంద రెడ్డి, చెన్నైకి చెందిన వెంకటేష్, ఆర్ సెల్వరాజ్,…

హైదరాబాద్

దర్శకరత్న దాసరి కుమారుడి ఇంట్లో చోరీ

హైదరాబాద్:ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడి ఇంట్లో చోరీ జరిగింది. భారీ ఎత్తున బంగారు నగలు, రూ. 3 లక్షల నగదును దొంగలు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. చోరీపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన…

అంతర్జాతీయం

మోడీకి స్వాగతం పలికిన షేక్ హసినా..

బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు. ఈసందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్ హాసినా స్వాగతం పలికారు. అనంతరం మోడీ సైనిక వందనాన్ని స్వీకరించారు.

సీమాంధ్ర

కేంద్రం సహాయం చేస్తుంది – నిర్మలా సీతారామన్.

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని కేంద్ర మంతిల్ర నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమరావతి భూమి నిర్మాణ పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.…

హైదరాబాద్

ఏసీబీ కస్టడీకి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలుకు చేరుకున్న అధికారులు రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహాలను…

జాతీయం

జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : భారత సరిహద్దులోకొ చొరబడిన ఉగ్రవాదుల ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ పేర్కొంది.