దక్కన్ క్రానికల్ వైస్ ఛైర్మన్ అరెస్టు..
భువనేశ్వర్ : దక్కన్ క్రానికల్ వైస్ చైర్మన్ పీకే అయ్కర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
భువనేశ్వర్ : దక్కన్ క్రానికల్ వైస్ చైర్మన్ పీకే అయ్కర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని వాస్తవాదీన రేఖ దాటి ఉగ్రవాదులు భారత భూబాగంలోకి చొరబడ్డారు. వీరి ప్రయత్నాన్ని భారత భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
తూర్పుగోదావరి : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. అన్నవరంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు.
హైదరాబాద్ : ఏసీబీ అధికారులు చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ…
హైదరాబాద్ : తెలంగాణ ఎడ్ సెట్ -2015 ప్రశ్నపత్రంకు ‘నవ్య’ కోడ్ విడుదల చేసింది. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 134 సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 64,233 మంది…
హైదరాబాద్ : ఎల్ బినగర్ ప్రాంతంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన టిప్పర్ బైక్ పై వెళుతున్న దంపతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది.
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించింది. కెనడా వెళుతున్న కుటుంబసభ్యుల వద్ద నాలుగు బుల్లెట్లు, 11 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ : జిల్లాలో స్వచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. హన్మకొండ చౌరస్తాలోని అశోక కాంప్లెక్సు వద్ద డీఐజీ మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఢిల్లీ : ఛత్తీస్ గఢ్ నుండి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ : షామిర్ పేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ల లోడ్ తో వెళుతున్న వ్యాన్ బైక్ ను ఢీకొంది. గ్యాస్ సిలిండర్ల నుండి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి…