Tuesday, 3 November 2026

June 2015

జాతీయం

నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్

ఢిల్లీ : నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం జరుగనుంది. ఇందులో కేంద్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.

Featured News

గవర్నర్‌ జీ.. ఉత్సవాలకు రండి

తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలకు గవర్నర్‌ నరసింహన్‌ను సిఎం కెసిఆర్‌ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌తో  సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్‌ రాజ్‌భవన్‌…

Featured News

నాలుగు రోజులు రేవంత్‌కు వాయింపు

ఏసీబీ కస్టడీకి అప్పగింత హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఇక ఏసీబీ వాయించనుంది. నాలుగురోజుల ఎసిబి కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఎసిబి కోర్టు అనుమతించింది.  చర్లపల్లి జైలులో ఉంటున్న రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌…

Featured News

కరింనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుగురు మృతి, పదకొండు మందికి తీవ్ర గాయాలు మృతులకు సీఎం సంతాపం గోదావరిఖని,జూన్‌5(జనంసాక్షి): గోదావరిఖని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా…

Featured News

తైవాన్‌ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ సమావేశం

పెట్టుబడులకు తెలంగాణే అనుకూలం హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్టాన్రికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన తైవాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో తీరిక లేకుండా ఉన్నారు. పలు రకాల…

Featured News

”తెలంగాణ పటం”ను అధికారికంగా విడుదల చేసిన సర్వే ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ, జూన్‌ 5(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. సరిహద్దులను నిర్ధారిస్తూ… కాకతీయ కళాతోరణంతో మ్యాప్‌ను రూపొందించింది. హైదరాబాద్‌ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో…

Cover Story

రేసు క్లబ్బులను పీకేస్తా.. పేదలకు ఇండ్లు నిర్మిస్తా..

హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇది అరుదైన ఘట్టం, అద్భుతం” అంటూ సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో రేసు క్లబ్బులను పీకేస్తానని వాటి స్థానంలో పేదలకు ఇండ్లు…

హైదరాబాద్

నోటుకు ఓటు కేసులో చంద్రబాబునూ అరెస్టు చేయాలి:తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్:ఎంఎల్ సి ఎన్నికల నోటుకు ఓటు వ్యవహారంలో ఎపి సీఎం చంద్రబాబునూ అరెస్టు చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఎంఎల్ సి కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కీలకమైందని…హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి…

వార్తలు

విజయవాడలో దారుణం…

కృష్ణా: విజయవాడలో దారుణం జరిగింది. వదినపై మరిది శ్రావణ్ 5 నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సోదరుడిపై అన్న పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

నల్లగొండ

బాలికపై సామూహిక అత్యాచారం

నల్గొండ: ఆలేరు మండలం శర్బనాపురంలో దారుణం జరిగింది. ఓ బాలికలపై కామాంధలు సామూహిక అత్యాచారం జరిపారు. తోటలో పనికి వెళ్లిన బాలికపై బోడే శ్రీకాంత్, బోడే మహేష్ అనే ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రింతం…