అంబరాన్నంటిన తెలంగాణ సంబురాలు
ఊరువాడ ఒక్కటై జై కొట్టిన తెలంగాణ జెండావిష్కరించిన సీఎం కేసీఆర్ జులైలో ఉద్యోగాల జాతర కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్,జూన్2(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ప్రజల అభివృద్ది,…







