Monday, 2 November 2026

June 2015

Main

నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

నిజామాబాద్: వర్ని మండలం చందూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దంపతులపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి గాయపర్చి 3 తులాల బంగారం, రూ.20వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…

హైదరాబాద్

గవర్నర్ ను కలవనున్న జగన్…

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల బృందంతో కలసి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేను టీడీపీ ప్రలోభ పెట్టిన అంశంపై…

హైదరాబాద్

నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు…

హైదరాబాద్:భారతదేశ చిత్రపటంపై 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు అప్పుడే ఏడాది అయింది. తెలంగాణ తొలి వెలుగుల నవోదయానికి 365 రోజులు నిండాయి. ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాలతో… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటిచెప్పిన ప్రజలు… స్వరాష్ట్ర పాలనలో…

మహబూబ్ నగర్

ఆర్టీసీ బస్సు బోల్తా:10 మందికిగాయాలు

మహబూబ్ నగర్: జిల్లాలో అడ్డాకుల మండలం హైవే సమీపంలో కొమ్మిరెడ్డిపల్లి దగ్గ సోమవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది వరకు ఉన్నట్లు…

హైదరాబాద్

నేడు ఏపీ డీఎస్సీ ఫలితాలు

హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్టీ) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సాయంత్రం…

హైదరాబాద్

తెలంగాణ డీఎంఈ గా డాక్టర్ రమణి

హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్‌చార్జీగా డాక్టర్ రమణికి పోస్టింగ్ ఇస్తూ సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చందా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రమణి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. మే…

Featured News

రేవంత్‌ జైలుకు

14 రోజుల రిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌1(జనంసాక్షి): ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారనే అభియోగాలతో అరెస్ట్‌ అయిన రేవంత్‌రెడ్డి సహా మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితులను చంచల్‌గూడా జైలుకు తరలించారు. జైలులో రేవంత్‌కు 1779 నంబర్‌ కేటాయించారు.…

Featured News

టీయారెస్‌ పాంచ్‌ పటాకా

కాంగ్రెస్‌ ఒకటి మండలిలో తెదెపా ఖాతా నిల్‌ హైదరాబాద్‌,జూన్‌1(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించింది. కెసిఆర్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహరచన చేసిన టీయారెస్‌ పార్టీ నుంచి ఐదు స్థానాల్లో అభ్యర్థులు మండలికి ఎన్నికయ్యారు. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో…

Cover Story

తెలంగాణ నవశకం… ఓ నవయుగం

పరపీడన నుంచి విముక్తి ఏడాది బాలుడు, ఎన్నో విజయాలు తెలంగాణ ఆవిర్భావం భవిష్యత్తుకు భరోసా స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి ప్రశంసలు తొలి యేడాదే లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్‌ ఏడాదిలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిష్టాత్మకంగా మిషన్‌…

హైదరాబాద్

ఖైదీ నెంబర్ 1779…

 హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఖైదీ నెంబర్ 1779 కేటాయించారు.  ముడుపుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచగా, 14 రోజుల…