Tuesday, 3 November 2026

July 2015

Featured News

ఓటుకు నోటు కేసులో సండ్రకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌,జులై7(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో సోమవారం అరెస్టయిన టిడిపి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఏసీబీ నోటీసులతో  విచారణకు హాజరైన సండ్రను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు…

Featured News

వ్యాపంపై సీబీఐ విచారణకు అంగీకరించిన ఎంపీ సీఎం చౌహాన్‌

భోపాల్‌,జులై7(జనంసాక్షి): వ్యాపం కుంభకోణంపై విపక్షాల ఒత్తిడికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. వరుస అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీబీఐ విచారణకు హావిూ ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టుకు సిఫారసు…

Cover Story

ఉన్న చోటు నుంచే వైద్యం

– పేదలకు  అధునాతన వైద్య సౌకర్యం – జడ్చర్లలో ఈ – హెల్స్‌ సెంటర్‌   ప్రారంభించిన కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌,జులై7(జనంసాక్షి):  జడ్చర్లలో ఈ-హెల్త్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా జడ్చర్లలో ఈ-హెల్త్‌ సెంటర్‌ ప్రారంభించారు.  జడ్చర్ల కమ్యూనిటీ…

Featured News

వ్యక్తిత్వ వికాసంలో భాష కీలకపాత్ర పోషిస్తుంది: మోదీ

హైదరాబాద్‌: వ్యక్తిత్వ వికాసంలో భాష కీలకపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో హిందీ విద్యార్థులు, భారతీయులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ…

జాతీయం

ఢిల్లీలో భారీ వర్షం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. వర్షం కారణంగా రాజధాని రోడ్లపై నీళ్లు నిలిచిపోయి జన జీవనం స్తంభించింది. ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.

అంతర్జాతీయం

ఒబామా బిడ్డ జాబ్‌లో జాయినైంది!

ఒబామా పెద్ద కూతురు మలియా ఒబామా… సమ్మర్ లో పార్ట్‌ టైం జాబ్ చేస్తోంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీడియా రంగంలో సెటిలవ్వాలనుకుంటున్న మలియా…ఈ సమ్మర్ హాలిడేస్‌ లో అదే మీడియాలోనే జాయిన్ అయింది. తనకు ఎంతో ఇష్టమైన…

హైదరాబాద్

అప్రూవర్‌గా మారను: సెబాస్టియన్, ఆధారాల సేకరణలో ఈసి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తాను అప్రూవర్‌గా మారబోనని నిందితుడు, తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ప్రతినిధి హ్యారీ సెబాస్టియన్ స్పష్టం చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా సంతకం చేసేందుకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కార్యాలయానికి…

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ని సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివాని అలియాస్ సంధ్య (25) సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో ఉదయం నుంచి మెడలో స్టెతస్కోప్, యాప్రాన్ కోటు…

హైదరాబాద్

జపాన్‌లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

 హైదరాబాద్: జపాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మిజుహో బ్యాంకు ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి సహాయం చేసే జపనీస్ కార్పొరేషన్‌లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఏపీలో మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని బ్యాంకు…

హైదరాబాద్

అగ్రి ఫ్యాబ్రెట్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

0 inShare హైదరాబాద్: సచివాలయంలో మంత్రి కేటీఆర్ అగ్రి ఫ్యాబ్రెట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్రిశాట్ లాంటి అంతర్జాతీయ సంస్థ మన దగ్గర ఉండటం గర్వకారణం మన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచుకోవడానికి సాంకేతిక…