Tuesday, 3 November 2026

July 2015

Main

ఎమ్మెల్యే సండ్ర అరెస్టుకు నిరసగా సత్తుపల్లి బంద్

inShare ఖమ్మం: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టుకు నిరసనగా ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో టీడీపీ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా సండ్ర వెంకటవీరయ్యకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య…

హైదరాబాద్

ఎస్సీ హాస్టల్ లో కలుషితాహరం:60 మందికి అస్వస్థత

0 inShare హైదరాబాద్‌:సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే యాజమాన్యం విద్యార్థినులను చికిత్స నిమిత్తం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినిల…

హైదరాబాద్

చెత్త సేకరణ వాహనాలను అడ్డుకున్న కార్మికులు

0 inShare హైదరాబాద్:ఇమ్లిబన్ బస్ స్టేషన్ సమీపంలో జీహెచ్ ఎంసీ చెత్త సేకరణ వాహనాలను కార్మికులు అడ్డుకుని, వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

హైదరాబాద్

ఉస్మానియాలో సండ్రకు వైద్యపరీక్షలు..

హైదరాబాద్: వైద్యపరీక్షల నిమిత్తం సండ్ర వెంకటవీరయ్యను అధికారులు ఎసిబి కార్యాలయం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. రిపోర్టు రావడానికి 40 నిమిషాల సమసయం పట్టనుంది. కాసేపట్లో అధికారులు సండ్రను ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నారు.…

Main

నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-హెల్త్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సేవలను మంత్రి…

జాతీయం

బాలుడికి మద్యం తాగించిన ఘటనలో ఇద్దరు అరెస్టు

తమిళనాడు: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో బాలుడి(4)కి బలవంతంగా మద్యం తాగించిన ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన మరో నలుగురి వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు వివరాలిలా ఉన్నాయి. రెండు వారాల…

Featured News

బర్కత్‌పుర వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు

ప్రయాణికులు సురక్షితం కాచిగూడ(హైదరాబాద్‌): ఉప్పల్‌ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల కథనం ప్రకారం… ఉప్పల్‌ నుంచి మెహదీపట్నం వెళ్తున్న బస్సు బర్కత్‌పుర కూడలి వద్దకు రాగానే ఇంజన్‌ నుంచి పొగలు…

జాతీయం

వ్యాపమ్‌ స్కామ్‌…కానిస్టేబుల్ మృతి

భూపాల్: మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపమ్ స్కామ్‌లో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి మహిళ ఎస్‌ఐ చనిపోయిన ఘటన మరువక ముందే…తాజాగా మరో మరణం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌ఘర్‌లో కానిస్టేబుల్ రమాకాంత్‌ పాండే అనుమానాస్పద…

Featured News

దేశానికి తెలంగాణ ఆదర్శం

– ‘హరిత’ ఉద్యమంపై జవదేకర్‌ ప్రశంసలు నిజామాబాద్‌,జులై6(జనంసాక్షి): తెలంగాణలో మొక్కల పెంపకాన్ని హరిత ఉద్యమంగా పెద్ద ఎత్తున్న తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అభినందనీయుడని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు.ఇది దేవానికే ఆదర్శమని ఆయన ప్రశంసించారు. ఎన్నికల్లో ప్రజలు ర్యాలీ…

Featured News

సెక్షన్‌ 8కు నేను వ్యతిరేకం

– అంక్షలు విధిస్తే తెలంగాణ ఇచ్చిన ఆనందం ఏముంది? – హైదరాబాద్‌ గురించి ఆలోచించడం మానేయాలి – ఏపీ కొత్త రాజధాని ఏర్పాటుపై దృష్టి సారించాలి – జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌,జులై6(జనంసాక్షి): సెక్షన్‌ 8కి తాను…