Tuesday, 3 November 2026

July 2015

Featured News

రెండు రోజుల ఏసీబీ కస్టడీకి సండ్ర

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి): టిటిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు రెండురోజుల ఎసిబి  కస్టడీకి కోర్టు అనుమతించింది. కస్టడీపై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిచింది. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ వాదనను తోసిపుచ్చింది.…

Featured News

ఈ నెల 24 ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ జులై 8 (జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 నుంచి ఆగస్టు 3 వరకు తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు ప్రకటించారు.హైదరాబాద్‌, వరంగల్‌, ఎన్టీఆర్‌…

Cover Story

మతకలహాలులేని గొప్ప నగరం హైదరాబాద్‌

– 1929లో మహాత్మగాంధీ చెప్పిండు – దొంగతనం చేసి బాబు అడ్డంగా దొరికిండు -గాయి చేసుడెందుకు – తెరాస కండువ కప్పి డీఎస్‌ పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ – బంగారు తెలంగాణ కోసమే తెరాసలో చేరా:డీఎస్‌ హైదరాబాద్‌,…

హైదరాబాద్

ఓయూ ప్రోఫెసర్ మహంతీ రాజకు మూడేళ్ల జైలు శిక్ష..

re 77 హైదరాబాద్ : ఓయూ ప్రోఫెసర్ మహంతీ రాజకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి హై కోర్టు తీర్పు వెల్లడించింది. పీహెచ్ డీ విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో తీర్పు వెలువరించింది. రూ.ఐదు వేల జరిమాన…

జాతీయం

వ్యాపం కేసు సీబీఐ విచారణనను కొట్టివేసిన హైకోర్టు..

0 inShare మధ్యప్రదేశ్ : వ్యాపం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రభుత్వం వేసిన పిటిషన్ ను జబల్ పూర్ హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి…

Featured News

పుష్కరాల్లో అదనపు ఛార్జీల బాంబు పేల్చనున్న‌ ఆర్టీసీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే పుష్కరాలకు వెళ్తున్నారా? పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలకు సన్నాహాలు చేసుకుంటున్నారా? ఎందుకంటారా తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల బాంబు పేల్చనుంది. ప్రజల నెత్తిపై ఛార్జీల పిడుగు పడనుంది. ప్రత్యేక బస్సుల పేర…

Featured News

భారత్‌ శాశ్వత సభ్యత్వం కోసం కజకిస్తాన్‌ ప్రయత్నం అమోఘం

– భారత ప్రధాని మోదీ కజకిస్థాన్‌,జులై7(జనంసాక్షి):  ఐక్యరాజ్యసమితిలోనిభద్రతామండలిలో భారత్‌కు సభ్యత్వం కోసం కజకిస్థాన్‌ ప్రయత్నం మరువలేనిదని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం కజకిస్థాన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత…

Featured News

భాజాపాలో అవినీతి చదలు

-ఏడాది పాలనలోనే కళంకితులు న్యూఢిలీ,జులై7(జనంసాక్షి):అవినీతి కుంభకోణాలతో దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తోంది. బిజెపి పనితీరు అయాచిత వరంగా మారుతోంది. అవినీతిలో కాంగ్రెస్‌ను మించిందని బిజెపి రుజువు చేసుకోవడంతో కాంగ్రెస్‌పై ఉన్న అవినీతి మచ్చకు ప్రాధాన్యం లేకుండా…

Featured News

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మరోమారు వాయిదా

హైదరాబాద్‌ ,జులై7(జనంసాక్షి):  తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. బుధవారం నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ప్రైవేటు కళాశాలల అనుబంధ గుర్తింపు వివాదంపై కోర్టును ఆశ్రయించాలని ఉన్నత విద్యామండలి…