ఉజకిస్తాన్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
తాష్కెంట్, జులై 6 (జనంసాక్షి): భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరు దేశాల పర్యటన సోమవారం ప్రారంభమైంది. రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మొదట మోదీ ఉజ్బెకిస్తాన్ చేరుకున్నారు. రాజధాని తాష్కెంట్ విమానాశ్రమంలో ఉజ్బెకిస్తాన్ ప్రధానమంత్రి షౌకత్ విూర్జియోయెవ్,…






