Tuesday, 3 November 2026

July 2015

సీమాంధ్ర

చిత్తూరులో కీచక పాస్టర్‌

చిత్తూరు, జులై 6 : జిల్లాలోని పొంగారెడ్డిపల్లిలో కీచక పాస్టర్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్రిస్టియన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో విద్యార్థినిలపై పాస్టర్‌ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో పాస్టర్‌ ఆగడాలను…

జిల్లా వార్తలు

డీసీఎం వ్యాన్‌లో మంటలు

దగ్ధమైన పేపర్‌ బండిల్స్‌ నల్గొండ, జులై 6 : జిల్లాలోని చివ్వెంల మండలం దురాస్‌పల్లి వద్ద పేపర్‌బండల్స్‌లో వెళ్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న రూ.2 లక్షల విలువైన పేపర్‌బండిల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. పేపర్‌బండిల్స్‌తో…

ఖమ్మం

నీటితొట్టెలో శవమై తేలిన బాలుడు

ఖమ్మం, జులై 6 : జిల్లాలోని నేలకొండపల్లిలో నెలరోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. తల్లి పక్కనే పడుకుని ఉన్న బాబు సమీపంలో ఉన్న నీటితొట్టిలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు…

హైదరాబాద్

రేషన్‌ కార్డుల ప్యూరిఫికేషన్‌ షురూ…

హైదరాబాద్‌ సిటీ: తెల్ల కాగితం ఇస్తే చాలు ఆహార భద్రత కార్డులకు ఎంపిక చేసి, రేషన్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇందులో చాలా గందరగోళం చోటు చేసుకుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి పౌరసరఫరాల అధికారులు ఇప్పుడు ప్యూరిఫికేషన్‌కు శ్రీకారం…

హైదరాబాద్

గోల్కొండ బోనాలు 19 నుంచి

గోల్కొండ: ఈనెల 19 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కోటలోగల ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ప్రారంభం కావడం ఆనవాయితీ. అమావాస్య 16న వస్తుండడంతో 19వ తేదీ ఆదివారం…

ఆదిలాబాద్

కస్తూరిభా గాంధీ ఆశ్రమ పాఠశాలలో బాలికలకు అస్వస్థత

ఆదిలాబాద్‌, జులై 6 : జిల్లాలోని బెల్లంపల్లి మండలం కస్తూరిభా గాంధీ ఆశ్రమపాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బెండకాయ కూరతో భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే…

జాతీయం

చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌

టోకియో, జులై 6 : చెన్నై – బెంగళూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చే యనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా మిత్సుబుషీ కంపెనీ కృష్ణపట్నంలో క్లస్టర్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపించింది. కృష్ణపట్నంలోనే అన్ని కంపెనీలు ఏర్పాటుచేస్తామని…

హైదరాబాద్

మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం

హైదరాబాద్:మధ్యప్రదేశ్‌లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. వ్యాపం కుంభకోణం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కుంభకోణంలో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న జర్నలిస్ట్… నిన్న మెడికల్ డీన్‌… తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ట్రైనీ ఎస్‌ఐ చనిపోయింది. సాగర్‌లో…

సీమాంధ్ర

ఎస్ వి యూనివర్సిటీలో రాసలీలలు…

inShare తిరుపతి: ఎస్ వి యూనిర్సిటీలో రాసలీలలు సాగుతున్నాయి. సహకార స్టోర్ లో స్టోర్ మేనేజర్, స్వీపర్ సీసీ టీవీకి చిక్కారు. ఉన్నతాధికారులు ఆ… ఇద్దరినీ సస్పెండ్ చేశారు.