ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు
హైదరాబాద్:ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఊపందుకుంటోంది. టీడీపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు సిద్దమయిన ఏసిబి అధికారులు… ఆయన ఇచ్చే సమాచారంతో మరికొందరికి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. ఈ జాబితాలో 10 మంది అధికార పార్టీ…






