Monday, 2 November 2026

July 2015

Main

హయత్ నగర్ లో రెండు ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల వెండిని అపహరించారు. మరో ఇంట్లో పది వేల నగదును ఎత్తుకెళ్లారు.…

Featured News

కేన్సర్ బాధిత చిన్నారులతో బన్నీ..

హైదరాబాద్ : తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. నగరంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కలుసుకున్న బన్సీ సరదాగా ముచ్చటించారు. గంటపాటు చిన్నారులతో అల్లు అర్జున్…

Featured News

తిరుమలలో దేశ ప్రథమ పౌరుడు..

చిత్తూరు : ఏడుకొండల వాడి సేవలో తరించేందుకు భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ప్రపంచ ప్రఖ్యాత పుణ్యనగరి తిరుమల తిరుపతికి చేరుకున్నారు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి…

Featured News

కారు ఎక్కడడానికే సిద్ధమౌతున్న- డీఎస్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష మాజీ నేత డి.శ్రీనివాస్ కారు ఎక్కడడానికే సిద్ధమౌతున్నారు. ఆయన బుజ్జగించేందుకు రంగంలోకి దిగాలని అధిష్టానం సూచనలతో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి…

Featured News

రేవంత్‌రెడ్డి విడుదలకు లైన్‌ క్లియర్‌

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. బెయిల్ ఆర్డర్‌లోనున్న ఏసీబీ పీఎస్‌ను ఏసీబీ కోర్టుగా హైకోర్టు సవరించింది. మరికాసేపట్లో వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించిన బాండ్లను రేవంత్‌ తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు.

Featured News

తెలంగాణకు కేంద్ర నిధులు విడుదల చేయండి

– కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నిహల్‌ చంద్‌తో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ ద్వారా అధిక సాయం అందిచాలని కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి నిహల్‌ చంద్‌ ని తెలంగాణ పంచాయితీరాజ్‌…

Featured News

గవర్నర్‌ విందు

– రాష్ట్రపతి హాజరు హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): హైదరాబాద్‌ రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన విందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు ఆయనతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి…

Featured News

ఇంజనీరింగ్‌ అడ్మీిషన్ల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి వెల్లడించారు. వచ్చే నెల (జులై) 6 నుంచి 9 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. జులై 10న వెబ్‌ ఆప్షన్లను…

Featured News

ఎట్టకేలకు రేవంత్‌కు బెయిల్‌

– లాంఛనాలు ఆలస్యం –  నేడు విడుదలయ్యేఅవకాశం హైదరాబాద్‌,జూన్‌30(జనంసాక్షి): హైకోర్టులో రేవంత్‌రెడ్డి న్యాయవాదులకు బెయిలు ఉత్తర్వులు అందినా లాంఛనాలు పూర్తి కాకపోవడంతో రేవంత్‌ రెడ్డి ఇక బుధవారమే జైలు నుంచి విడుదల కానున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారులకు పూచీకత్తు…

Featured News

జయలలిత ఘన విజయం

– ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చెన్నై,జూన్‌30(జనంసాక్షి): తమిళనాట జయలలిత రికార్డు విజయం సాధించారు. చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘనవిజయం సాధించారు. సవిూప ప్రత్యర్థిపై లక్షా 51 వేల 252 ఓట్ల భారీ…